మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ అప్ కమింగ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ పెంగ్విన్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎమోజాన్ ప్రైమ్ వీడియో వారు జూన్ 19న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెంగ్విన్ టీజర్ ను జూన్ 8న విడుదల చేయడానికి ఎమెజాన్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ టీజర్ ను తెలుగు, మళయాల, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. స్టార్ హీరోయిన్లు తాప్సీ పన్ను, సమంత, మంజు వారియర్, త్రిష ఈ టీజర్ ని జూన్ 8న తమ ట్విట్టర్ ఖాతాలు ద్వారా విడుదల చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో టీమ్ అధికారికంగా ప్రకటించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకం పై దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకుడు.
కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ టీజర్ లాంచ్ చేయనున్న టాప్ హీరోయిన్స్
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...
Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’
Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....
Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...
Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....
Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్
Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....
నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?
బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...
రాజకీయం
జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?
ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...
నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!
సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...
ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!
ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...
గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...
PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..
PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...
ఎక్కువ చదివినవి
ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?
పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...
వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!
ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...
Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..
Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...
జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?
ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...
Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్
Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ..
‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...
105111 204605How a lot of an unique write-up, keep on posting much better half 805736
689000 309851Currently really do not stop eating because there is but the decision which you will transform into. Work from your home us rrs often a fad for that who wants to earn cash yet still enough time requires most substantial occasions utilizing children and kids goes for as the modern habit. attract abundance 95004
927691 325315Wow! This can be one particular of the most helpful blogs We have ever arrive across on this subject. Really Fantastic. Im also an expert in this subject so I can realize your hard function. 2690
902452 36384Extremely good post. I just stumbled upon your blog and wanted to say that Ive truly enjoyed surfing about your weblog posts. Following all I will be subscribing to your feed and I hope you write again quite soon! 7299
262729 572135It is practically impossible to find knowledgeable males and females during this subject, however you sound like do you know what you are discussing! Thanks 316364