Switch to English

జనంలోకి జనసేనాని.. లాభమా.? నష్టమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

జనసేనాని మళ్ళీ జనంలోకి వెళ్ళాడు. కొద్ది రోజుల విదేశీ టూర్‌ అనంతరం, ఇటీవలే రాష్ట్రానికి చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలోల్లో హీటు పుట్టించేలా వ్యవహరిస్తున్నారు. రాజధాని అమరావతి విషయమై జరుగుతున్న రాజకీయ రచ్చపై జనసేన పార్టీ ఆచి తూచి స్పందిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదనీ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేననీ, రాష్ట్రంలో అన్ని జిల్లాల్నీ సమాంతరంగా అభివృద్ధి చేయాలనీ అంటోన్న జనసేనాని, పరిపాలనా కేంద్రం మాత్రం ఒక్కటే వుండాలని చెబుతున్నారు.

‘ఒక్క చోటే రాజధాని వుండాలని చెప్పడమంటే, ఇతర ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకం అని కాదు.. మా విధానం సుస్పష్టం. అధికార పార్టీ తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య ప్రాంతాల వారీగా విద్వేషాలు సృష్టిస్తోంది..’ అంటున్నారు జనసేనాని. రాజధాని అమరావతి ప్రాంత రైతుల్ని పవన్‌ కళ్యాణ్‌ ఈ రోజు కలిశారు. ఆందోళన బాట పట్టిన రైతులకు జనసేన పార్టీ బాసటగా వుంటుందని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే జనసేన ముఖ్య నేతలు, రైతుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన దరిమిలా, జనసేన పార్టీ తమ ఉద్యమానికి ఇస్తున్న మద్దతు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఎపిసోడ్‌ మొత్తాన్ని అధికార పార్టీ తనకు అనుకూలంగా ‘ట్విస్ట్‌’ చేసి చూపించేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖ అభివృద్ధికి పవన్‌ వ్యతిరేకమనీ, పవన్‌ కళ్యాణ్‌ రాయలసీమ వ్యతిరేకి అనీ.. అధికార పార్టీ నేతలు విమర్శిస్తుండడం గమనార్హం.

ఏదిఏమైనా, ఇప్పుడున్న రాజకీయాల్లో జనసేనాని విధానాలకు సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువ వచ్చేలా కన్పిస్తోంది. ఆ విషయం మొన్నటి ఎన్నికలతోనే స్పష్టమయ్యింది. సమస్యలొచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు పవన్‌ కళ్యాణ్‌ గుర్తుకొస్తుండడం, ఆ తర్వాత తేలిగ్గా పవన్‌ కళ్యాణ్‌ని జనం పక్కన పెట్టేస్తుండడం చూస్తూనే వున్నాం. రాజకీయంగా పవన్‌కళ్యాణ్‌కి ఈ రాజధాని అంశం కూడా నష్టం చేకూర్చే అవకాశాలే సుస్పష్టం. అయితే, రాజకీయ లబ్ది కోసం కాదు, ప్రజల కోసం తాము రాజకీయాలు చేస్తామని పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...