టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ – మహేశ్ ఇద్దరూ సూపర్ స్టార్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరిక. కానీ.. అది చాలా కష్టమైన విషయమే. అయితే.. ఆఫ్ స్క్రీన్ లో ఎప్పుడూ కలుసుకోకపోయినా వీరిద్దరి కుటుంబాల మధ్య మంచి బాండింగ్ ఉంటుందనడానికి క్రిస్మస్ వేదికగా నిలిచింది. క్రిస్మస్ సందర్భంగా పవన్ కల్యాణ్ – అన్నా లెజనోవా జంట మహేశ్ ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ గ్రీటింగ్స్ పంపించారు.
ఈ విషయాన్ని మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ధ్యాంక్స్ ఫర్ ది యమ్మీ క్రిస్మస్ విశెష్’ అంటూ నమ్రత మెసేజ్ చేసింది. ఈ గ్రీటింగ్స్ లో రెండు బొమ్మల డ్రాయింగ్.. వాటికి అన్నా.. కల్యాణ్ అని పేర్లతో చూడచక్కగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో సెన్సేషన్ అయింది. సోషల్ మీడియాలో ఈ వార్త, పిక్స్.. బాగా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న ఫ్యామిలీ బాండింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.
93147 56121Yours is a prime example of informative writing. I feel my students could learn a great deal from your writing style and your content material. I may possibly share this post with them. 292492
555798 555764I genuinely treasure your piece of work, Great post. 212024
537851 517332I observe there is a lot of spam on this blog. Do you want assist cleaning them up? I might assist in between courses! 963570
630088 966827my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the top stuff 486769
264456 871198After examine a couple of of the weblog posts in your site now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark website list and may possibly be checking back soon. Pls take a appear at my web site as effectively and let me know what you think. 12090
968135 617494replica watches are remarkable reproduction of original authentic swiss luxury time pieces. 515237