Switch to English

పవ’నిజం’ అడుగుతోంది.. ఒక్క సినిమా ప్లీజ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అభిమానులంతా ముక్త కంఠంతో అడుగుతున్నారు, ‘ఒక్క సినిమా చేయండి ప్లీజ్‌..’ అని. కోట్లాది మంది అభిమానుల్ని తెచ్చిపెట్టిన సినీ రంగానికి దూరమై, ఆ కోట్లాది మంది బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ని మళ్ళీ వెండితెరపై చూడాలని చాలా చాలా గట్టిగా కోరుకుంటోంది అభిమాన లోకం. ‘పవనిజం’ ఇదో మతంగా మారిపోయిందనడం అతిశయోక్తి కాదేమో. పవనిజం అంటే ఆయన్ని అభిమానించడమే కాదు, ఆయన భావజాలాన్ని నరనరానా జీర్ణించుకోవడం. కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌లో అయితే, ‘ఇంకొకరి అవకాశం కొట్టేయడం నాకు తెలియదు. మా దేవుడు పవన్‌ కళ్యాణ్‌ మాకు అది నేర్పలేదు..’ ఇదీ పవనిజంలో ఓ సిద్ధాం అనుకోవాలేమో.

పవన్‌కళ్యాణ్‌తో చాలా సినిమాలకు వర్క్‌ చేసిన గణేష్‌ మాస్టర్‌, ‘పవన్‌ కళ్యాణ్‌ కారణంగానే నేను ఇప్పుడు ఈ స్థితిలో వున్నాను. అవసరానికి మించి సంపాదించేయాలని అనుకోవడంలేదు. పవన్‌ కళ్యాణ్‌ నుంచి నేర్చుకున్న గొప్ప విషయాల్లో ఇదొకటి. సినిమాల్లో ఛాన్సులు లేకపోతే, నాకు నా దేవుడున్నాడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు..’ అంటున్నాడు గణేష్‌ మాస్టర్‌.

అల్లు అర్జున్‌ సినిమాలకీ, చాలామంది ఇతర హీరోల సినిమాలకీ పనిచేసిన గణేష్‌ మాస్టర్‌, ఎవరి ప్రత్యేకత వారిదే.. అందరికీ మించి ఇంకో మెట్టు వుంటుంది కదా.. ఆ ‘మెట్టు’ పేరు పవన్‌ కళ్యాణ్‌.. అని స్పష్టం చేసేశాడు. ‘మా కోసం ఒక్క సినిమా చేయండి.. అదీ మీకు వీలైతేనే.. మీరు సినిమా చేస్తే, నాకొక పాటకి కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుందని కాదు.. నాలాంటి లక్షలాది మంది అభిమానులకి మిమ్మల్ని వెండితెరపై చూసుకునే అవకాశం వస్తుందని’ అంటూ సవినయంగా విజ్ఞప్తి చేశాడు గణేష్‌ మాస్టర్‌, పవన్‌కళ్యాణ్‌ని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.

మరోపక్క, పవన్‌కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు ట్వీట్లతో హోరెత్తించారు. వాటిల్లో చాలావరకు తమ దేవుడి మీద ‘భక్తి’తో చేసినవి కావడం గమనార్హం. గతంలో హరీష్‌ శంకర్‌, పవన్‌కళ్యాణ్‌ని ఉద్దేశించి ఓ మాట అన్నాడు. ‘ఆయన స్థానం వేరు.. ఆయన స్థానం వేరు..’ అని. అదీ పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ అంటే.

3 COMMENTS

  1. Наша команда искусных исполнителей находится в готовности предложить вам новаторские средства, которые не только подарят надежную охрану от холода, но и преподнесут вашему домашнему пространству элегантный вид.
    Мы деятельны с современными строительными материалами, сертифицируя долгий срок использования и отличные итоги. Утепление облицовки – это не только сокращение расходов на отапливании, но и ухаживание о экосистеме. Энергоэффективные технологии, какие мы применяем, способствуют не только вашему, но и сохранению природы.
    Самое важное: [url=https://ppu-prof.ru/]Утепление фасадов под ключ цена[/url] у нас стартует всего от 1250 рублей за кв. м.! Это доступное решение, которое изменит ваш резиденцию в реальный приятный уголок с минимальными тратами.
    Наши труды – это не всего лишь утепление, это постройка пространства, в где каждый элемент отражает ваш индивидуальный манеру. Мы берем во внимание все все ваши требования, чтобы сделать ваш дом еще дополнительно гостеприимным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]интернет-ресурсе[/url]
    Не откладывайте занятия о своем обители на потом! Обращайтесь к спецам, и мы сделаем ваш обиталище не только комфортнее, но и стильным. Заинтересовались? Подробнее о наших трудах вы можете узнать на веб-сайте. Добро пожаловать в пределы уюта и качественного исполнения.

  2. Мы эксперты профессиональных SEO-оптимизаторов, занимающихся увеличением трафика и улучшением рейтинга вашего сайта в поисковых системах.
    Наша команда получили заметные достижения и стремимся передать вам наши знания и опыт.
    Какие преимущества вы получите:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]сколько стоит подать рекламу в интернете[/url]
    • Комплексный анализ вашего сайта и разработка индивидуальной стратегии продвижения.
    • Оптимизация контента и технических аспектов вашего сайта для максимальной эффективности.
    • Систематический мониторинг и анализ результатов с целью улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Наши клиенты уже видят результаты: рост посещаемости, улучшение позиций в поисковых системах и, конечно, рост бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для того чтобы обсудить ваши потребности и разработать стратегию продвижения, соответствующую вашим целям и финансовым возможностям.
    Не упустите возможность улучшить свои позиции в интернете. Свяжитесь с нами сегодня же.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...