సినిమా ఇండస్ట్రీ అనేది నిలకడ లేనిది. ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించలేం. కొంచెం పేరున్న నటులు అయితే ఓకే కానీ చిన్న ఆర్టిస్టుల పరిస్థితి దయనీయమే. పని ఉంటే రోజు గడుస్తుంది. లేదంటే పస్తులు ఉండాల్సిందే.
నటి పావలా శ్యామల గుర్తుందా? చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన ఆమె బాగానే పేరు సంపాదించుకుంది. అయితే గత రెండేళ్లుగా ఆమె ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుంది. రోజు గడవడమే కష్టంగా మారింది.
పావలా శ్యామలకు భర్త చనిపోయారు. కూతురు కూడా అనారోగ్యం పాలైంది. తన కూతుర్ని కూడా ఆమే చూసుకుంటోంది. కరోనా కారణంగా ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె కష్టాన్ని నటి కరాటే కళ్యాణి అర్ధం చేసుకుని ముందుకు వచ్చింది. అందరూ ఆమెకు సహాయంగా నిలవాలని కోరుకుంది. తన వంతుగా కొంత సహాయం చేస్తున్నట్లు ప్రకటించింది.
821465 813692This is a good blog. Maintain up all the work. I too adore to weblog. This really is fantastic every person sharing opinions 179741
835151 296504Not long noticed concerning your web site and are still already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice blog. ill be bookmarking maintain visiting this internet internet site actually usually. 817812