టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఓటమి పాలయ్యిన టీం ఇండియా తదుపరి సిరీస్ ను ఇంగ్లాండ్ తో మొదలు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం అందుకు సమయం కాస్త ఎక్కువే ఉండటం వల్ల ఆటగాళ్లు లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. రోజంతా ఎంజాయ్ చేసి మద్యరాత్రికి గాని హోటల్ చేరుకోవడం లేదు. కోహ్లీ మరియు అనుష్కలు హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుండగా ఇతర ఆటగాళ్లు కూడా వారి వారి ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రిషబ్ పంత్ మాత్రం యూరో 2020 కప్ ను ఎంజాయ్ చేశాడు.
మంగళవారం రాత్రి లండన్ లో జరిగిన మ్యాచ్ లో పంత్ సందడి చేశాడు. ఇంగ్లాండ్ మరియు జర్మనీల జరిగిన మ్యాచ్ ను ఎంజాయ్ చేయడంతో పాటు తనకు కలిసిన అభిమానులతో సరదాగా సెల్ఫీలు దిగుతూ కనిపించాడు. అయితే పంత్ సెల్ఫీలు దిగుతున్న సమయంలో లేదా మ్యాచ్ చూస్తున్న సమయంలో కనీసం మాస్క్ లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పంత్ భాయ్ మాస్క్ ఎక్కడ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లాండ్ లో కూడా కరోనా కేసులు అధికంగానే ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలని టీం ఇండియా అభిమానులు కోరుతున్నారు.
73069 333470Good to be visiting your weblog once more, it continues to be months for me. Nicely this post that ive been waited for so lengthy. I want this article to total my assignment in the university, and it has identical topic together along with your post. Thanks, terrific share. 851068
769240 144866hi and thanks regarding the certain post ive truly been searching regarding this kind of information online for sum time these days hence thanks a whole lot 265820
517344 164722Sweet internet site , super pattern , rattling clean and use friendly . 903095
201787 273917An intriguing discussion is worth comment. I believe that you need to write far more on this subject, it might not be a taboo topic but typically individuals are not enough to speak on such topics. Towards the next. Cheers 937107
171046 430619dude this just inspired a post of my own, thanks 321711
356797 271531Possible demand all types of led tourdates with some other fancy car applications. Many also give historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 300394
726719 511863I actually delighted to locate this internet site on bing, just what I was looking for : D too saved to fav. 96987