Switch to English

బ్రేకింగ్: పాక్ బరితెగింపు వెనుక కారణమేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పొరుగుదేశం పాకిస్తాన్ ఇటీవల కాలంలో పదేపదే మనల్ని కవ్విస్తోంది. డ్రాగన్ అండ చూసుకుని కయ్యానికి కాలు దువ్వుతోంది. గత కొన్నిరోజులుగా సరిహద్దుల వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ వస్తున్న పాక్.. తాజాగా మరింత హద్దు మీరింది. జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దుల వెంబడి శుక్రవారం కాల్పులకు తెగబడింది. ఆయా ఘటనల్లో నలుగురు జవాన్లు అమరులు కాగా, మరో నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. యురి హీజిపీర్ కమల్ కోట్, బాలాకోట్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడటంతో భారత సైన్యం కూడా ధీటుగా స్పందించింది.

పాకిస్తాన్ బంకర్లు, ఇంధన ట్యాంకులు, లాంచ్ పాడ్లను పేల్చివేసింది. ఈ దాడుల్లో కనీసం 8 మంది పాక్ సైనికులు హతమైనట్టు తెలుస్తోంది. మరో 12 మంగి గాయపడినట్టు సమాచారం. ఆర్థిక సంక్షోభంతో తీవ్రంగా సతమతమవుతున్న పొరుగుదేశం ఇటీవల భారత సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో మరో పొరుగుదేశం చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సరిహద్దుల్లో ఇప్పటికే తీవ్రంగా సమస్యలు సృష్టిస్తున్న చైనా.. ఓ వైపు పాక్, మరోవైపు నేపాల్ ను మన మీదకు ఉసిగొల్పుతోంది. అన్ని వైపుల నుంచీ మన దేశంపై ఒత్తిడి పెంచడం ద్వారా దురాక్రమణకు పాల్పడాలనే ఎత్తుగడ పన్ని ఉంటుందని చెబుతున్నారు.

జూన్ లో గాల్వాన్ లోయలో జరగిన ఘటనలో పెద్ద సంఖ్యలో తన సైనికులను కోల్పోయిన చైనా.. తాను వెనుకుండి పాక్ ను రెచ్చగొడుతుందని అంటున్నారు. డ్రాగన్ అండ చూసుకునే దాయాది దేశం రెచ్చిపోతోందని.. ఇటు ఉగ్రవాద దాడులకు తెగబడుతూనే, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి తన సైన్యంతో యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతోందని పేర్కొంటున్నారు. గతేడాది మన వాయుసేన కమాండర్ అభినందన్ అప్పగింత వ్యవహారంలో ఆర్మీ చీఫ్ వణికిపోయాడని ఆ దేశ మంత్రి చెప్పడంతో కాస్త డ్యామేజీ జరిగింది. దీంతో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు పుల్వామా దాడి తమ ఘనతే అని పార్లమెంటు సాక్షిగా ప్రకటించుకుంది. ఇదే క్రమంలో చైనా అండతో సరిహద్దుల్లో దురాగతాలకు పాల్పడుతోంది.

పాక్ బరితెగింపు వెనుక కారణమేంటి?

4 COMMENTS

  1. 783889 234714Admiring the time and effort you put into your web site and in depth information you offer. Its great to come across a weblog every once in a although that isnt the same out of date rehashed material. Wonderful read! Ive saved your site and Im including your RSS feeds to my Google account. 413132

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...