జనాల మూఢనమ్మకాలను ఆధారంగా చేసుకుని గుడ్లగూబలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఫలక్ నుమా పరిధిలోని తీగలకుంటకు చెందిన కమ్రాన్ అలీ ఫారూఖీ పక్షుల్ని విక్రయిస్తుంటాడు. అడవుల్లో వివిధ రకాల పక్షుల్ని పట్టుకుని, వాటిని నగరానికి తీసుకొచ్చి అమ్ముతుంటాడు. ఈ క్రమంలో గుడ్లగూబల్ని అమ్మడం మొదలుపెట్టాడు. మనదేశంలో గుడ్లగూబల్ని పట్టుకోవడం, విక్రయించడం నేరం. అయినప్పటికీ జనాల మూఢనమ్మకాలను ఆధారంగా చేసుకుని అలీ.. వాటిని అమ్ముతున్నాడు.
రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రేటు పెట్టి గుడ్లగూబలను విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 15 గుడ్లగూబలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం అడవుల్లోని పరిసర ప్రాంతాల గ్రామాల్లో నీటి ట్యాంకుల్లో వాటిని పట్టుకున్నట్టు అలీ చెప్పాడు.
436889 57777Yay google is my world beater helped me to discover this fantastic internet site ! . 181028
509056 805368Its a shame you dont have a donate button! Id most surely donate to this outstanding web website! I suppose inside the meantime ill be pleased with bookmarking and putting your Rss feed to my Google account. I appear forward to fresh updates and will share this blog with my Facebook group: ) 385943
757756 241270I dont agree with this specific article. Nevertheless, I did researched in Google and Ive identified out that you are correct and I had been thinking within the incorrect way. Continue producing quality material comparable to this. 353441
511423 685137I recognize theres lots of spam on this web site. Do you require help cleansing them up? I may aid among courses! 232811
513841 798564Generally I dont read this kind of stuff, but this was genuinely fascinating! 221069
340908 459649Your talent is actually appreciated!! Thank you. You saved me a lot of frustration. I switched from Joomla to Drupal towards the WordPress platform and Ive fully embraced WordPress. Its so a lot easier and easier to tweak. Anyway, thanks once again. Awesome domain! 53382