ప్రపంచమంతా ఇప్పుడు ఓటిటి హవా నడుస్తోంది. కొన్ని దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఓటిటి ఎంట్రీ కొంత ఆలస్యంగానే జరిగింది. అయితే క్రమక్రమంగా పెరుగుతూ వస్తోన్న ఓటిటి విప్లవం లాక్ డౌన్ కారణంగా తారాస్థాయికి చేరిందని అందరూ అనుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో కోట్లలో ఓటిటి సంస్థలకు సబ్స్క్రయిబర్లు పెరిగిన మాట వాస్తవమేనని, అయితే ఇండియాలో ఓటిటి ఊపు మరింతగా ఉండనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం తెలుగు కంటెంట్ తో మాత్రమే రూపొందించిన ఆహా ఓటిటి సంస్థకు ఎంతలా డిమాండ్ పెరిగిందో మనందరం చూసాం. ప్రస్తుతం ప్రపంచంలో దక్షిణ కొరియా, జెర్మనీ, ఆస్ట్రేలియా ఈ ఓటిటి జాబితాలో ముందు వరసలో ఉండగా 2024 నాటికి ఇండియా, ఓటిటిలో అందరినీ తోసి రాజని ప్రధమ స్థానంలో నిలుస్తుందని అంటున్నారు.
మన దేశంలో వినోదరంగం, మీడియా ఏటా 10 శాతం వృద్ధితో సాగుతుండగా 2024 నాటికి 54 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంటున్నారు. ఈ మొత్తం వాటాలో 5.2 శాతం అంటే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఓటిటి వాటా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రముఖ స్టూడియోలు కూడా వెబ్ సిరీస్ లు, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలను లక్ష్యంగా చేసుకుని నిర్మాణాలు చేపడుతుండడంతో భవిష్యత్తులో ఈ ఊపు మరింత ఉంటుందని అంటున్నారు.
812116 234960Thank you for every other informative website. Where else could I get that type of info written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the appear out for such info. 571906
942800 466646This write-up is dedicated to all people who know what is billiard table; to all those who do not know what is pool table; to all people who want to know what is billiards; 498951
957422 219288Very efficiently written story. It is going to be valuable to anybody who employess it, including me. Keep up the excellent function – canr wait to read far more posts. 767931