Oscar 95: లాస్ ఏంజెల్స్ లో 95వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 2023 ఆస్కార్ వేడుకల్లో భారతీయ సినిమా ఆస్కార్ పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ అవార్డు గెలుచుకుంది. కార్తికి గొన్సాల్వేస్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీని డగ్లస్ బ్లష్, గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు. భారత్ నుంచి అధికారికంగా ఎంట్రీ అయిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్ గెలుచుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఓ ఏనుగును చేరదీసి రఘు అని పేరు పెట్టి ఆదరిస్తారు బొమ్మన్, బెల్లి జంట. దీంతో వీరికి, ఏనుగుకు మధ్య బంధం ఏర్పడుతుంది. సహజ చిత్రీకరణ, వారికి, ఏనుగుకు మధ్య అనుబంధాన్ని హృద్యంగా చిత్రీకరించారు. దీంతోపాటు గిరిజనుల జీవితాన్ని కూడా చూపించారు. దీంతో ఈ డాక్యుమెంటరీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ది ఎలిఫెంట్ విష్పరర్స్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
348218 502645Good web site, nice and simple on the eyes and wonderful content material too. Do you require several drafts to make a post? 179294
334906 428280Admiring the time and effort you put into your web site and in depth information you offer. It is good to come across a blog every once in a while that isnt the same out of date rehashed material. Great read! Ive saved your site and Im including your RSS feeds to my Google account. 403153
385169 820859Wow, fantastic blog layout! How lengthy have you ever been running a weblog for? you make running a blog glance simple. The total look of your internet site is magnificent, properly the content material material! 562265