నాలుగేళ్ల క్రితం బిగ్ బాస్ ను విజయవంతంగా హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. జెమినీ టీవీ అందించే ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ షో ను చాలా నెలల క్రితమే అనౌన్స్ చేసినా పాండెమిక్ కారణంగా వాయిదా పడింది.
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇప్పుడు ప్రారంభం కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ ను వేశారు. జులై 7 నుండి ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షూట్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఆగస్ట్ నుండి ఈ షో ప్రసారం కానుంది. తేదీ విషయంలో అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూట్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. అలాగే త్వరలోనే కొరటాల శివ చిత్రాన్ని కూడా మొదలుపెట్టనున్నాడు ఎన్టీఆర్.
766109 879834Nice internet site. On your blogs quite interest and i will tell a buddies. 842726
290725 43472Hello. Cool post. Theres an problem with the web site in internet explorer, and you might want to test this The browser could be the marketplace chief and a large element of other folks will miss your great writing due to this difficulty. 48691
314234 682695I take pleasure in the comments on this blog, it really gives it that community feel! 885567
275108 607736I gotta favorite this internet internet site it seems handy . 538567
637532 231419really nice post, i in fact adore this internet site, maintain on it 456643
192877 48936Your writing taste has been amazed me. Thanks, very great post. 187757