చాలా రోజుల క్రితం ఫుల్ స్టాప్ పడిన మల్టీ స్టారర్ సినిమాలు మళ్ళీ ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు లీడ్ తీసుకొని చుస్తే డైరెక్టర్స్ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మళ్ళీ మల్టీ స్టారర్ ట్రెండ్ క్రియేట్ చేసే దానిలో భాగంగానే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు.
ఇక్కడి వరకూ బాగానే ఉంది, కానీ ఈ సినిమా విషయంలో ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పలు గొడవలు తలెత్తే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ వారు అందరికీ షాకిచ్చేలా ఆ ఇద్దరి హీరోల్లా కలిసిపోయి, ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తవుతాం ఈ ఇద్దరు హీరోల అభిమానులు కలిసి ” #250DaysToMassiveRRR ” అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. తారక్ మరియు చరణ్ అభిమానులు 250 రోజుల నుంచే కలిసి సరికొత్త ట్రెండ్స్ తో ఈ సినిమాని ఎప్పుడూ ట్రెండ్ లో ఉంచేలా చూసుకోవాలని ప్లాన్ చేశారట. అందులో భాగంగానే ఈ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
ఇలా ఇద్దరి హీరోల అభిమానులు కలిసి స్టెప్ తీసుకొని సినిమాని ప్రమోట్ చేయడం అభిమానుల మధ్య విభేదాలు తగ్గించడానికి శుభారంభం అని చెప్పాలి. ప్రస్తవుతాం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ఉన్న అంచనాలను రీసెంట్ గా అనౌన్స్ చేసిన హాలీవుడ్ యాక్టర్స్ లిస్టుతో అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ కి వెళ్లాయి.
714202 503111This design is spectacular! You obviously know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (effectively, almostHaHa!) Amazing job. I truly enjoyed what you had to say, and far more than that, how you presented it. Too cool! 800239
894228 814711Oh my goodness! a amazing post dude. Thanks However My business is experiencing issue with ur rss . Do not know why Struggling to join it. Is there anybody getting identical rss issue? Anyone who knows kindly respond. Thnkx 860491
926679 912107Previously you need to have highly effective web business strategies get you started of finding into topics suitable for their web-based organization. educational 702728
308941 344262Hi there! Fantastic stuff, please do tell me when you finally post something like that! 949131