యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకుని మూడో షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో నేటినుండి అక్కడ షూటింగ్ మొదలైందట. ఇకపై ఎక్కడ షూటింగ్ కు బ్రేక్ వేయకుండా అనుకున్న టైం కు పూర్తీ చేయాలనీ జక్కన్న ప్లాన్ చేసాడు. ఇటీవలే చరణ్, ఇటు ఎన్టీఆర్ లకు గాయాలు తగలడంతో దాదాపు ఇరవై రోజులపాటు బ్రేక్ తీసుకున్నారు.
ఇక నిన్న పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందన్న ఆసక్తి అయన అభిమానుల్లో ఎక్కువైంది. నిన్న పలు నిర్మాణ కంపెనీలు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. అందులో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఏమిటంటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో ఉంటుందని టాక్. ఈ విషయం పై నిన్న ఎన్టీఆర్ ను కలిసిన అభిమానుల్లో కూడా అదే మాటలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ మరోసారి ఆసక్తి చూపిస్తున్నాడని తెలిసింది. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సంచలన విజయాన్ని అందుకోవడంతో అటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో సినిమాకు పాజిటివ్ గానే ఉన్నాడట.
ప్రస్తుతం తారక్ నటిస్తున్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తీ కావడానికి ఎలాగూ నవంబర్ వరకు సమయం పట్టేలా ఉంది. ఆ తరువాతే తారక్ తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టేది. ఈ లోగా అటు త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ తో తీస్తున్న సినిమా కంప్లీట్ చేస్తాడు. సో బన్నీ సినిమా తరువాత త్రివిక్రమ్ అటు వెంకటేష్ తో కూడా ఓ సినిమా తీసే ఛాన్స్ ఉంది. ఈ రెండు వచ్చే ఏడాది పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉండొచ్చు. దీని గురించి క్లారిటీ రావాలంటే మాత్రం ఎవరో ఒకరు ప్రకటన చేయాల్సిందే.
667986 840770Im not certain exactly why but this web website is loading extremely slow for me. Is anyone else having this concern or is it a dilemma on my end? Ill check back later and see if the issue nonetheless exists. 511296
58456 904285Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 625877
802992 534116Nowhere on the Internet is there this a lot quality and clear data on this subject. How do I know? I know because Ive searched this topic at length. Thank you. 769947
572920 509130In fact your creative writing abilities has encouraged me to get my own blog now. Really the blogging is spreading its wings rapidly. Your write up is a great example of it. 58132
332114 29457Really interesting information !Perfect just what I was searching for! 161387