యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను చేస్తున్నాడు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఆ సినిమాకే పరిమితం అయ్యాడు. ఎట్టకేలకు సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఒకటి రెండు నెలల్లో ఆర్ ఆర్ ఆర్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యారు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్30 ఉన్నా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దాంతో కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ చేసేందుకు సిద్దం అయ్యాడు.
జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ను ఒక నాయకుడిగా చూపించిన కొరటాల శివ త్వరలో చేయబోతున్న సినిమాలో విప్లవ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరంజీవిని ఎలా అయితే విప్లవ నాయకుడిగా కనిపించబోతున్నాడో తెల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ను విప్లవ నాయకుడిగా చూపించేందుకు కొరటాల కథను సిద్దం చేశాడని సమాచారం. ఆచార్య మరియు ఆర్ ఆర్ ఆర్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ 30 కొరటాల శివ దర్శకత్వంలో మొదలు అవ్వబోతుంది.
80425 386575Its always very good to learn ideas like you share for weblog posting. As I just started posting comments for blog and facing problem of lots of rejections. I think your suggestion would be beneficial for me. I will let you know if its function for me too. 163911
122679 741607quite nice post, i surely genuinely like this remarkable website, keep on it 968732
115297 909917Does your site have a contact page? Im having trouble locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you might be interested in hearing. Either way, fantastic weblog and I appear forward to seeing it develop over time. 641608