లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న చిత్రం..’ Nth Hour’. ప్రేక్షకుల్లో ఆసక్తి ని కలగజేసే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోగా విశ్వ కార్తికేయ , హీరోయిన్ గా రిషిక కపూర్ నటిస్తున్నారు . ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకుంది.
మారేడుమిల్లి అడవుల్లో 20 రోజుల పాటు భారీ పోరాట సన్నివేశాలను అధునాతన మైన పరికరాలతో ఘనంగా చిత్రీకరించారు. ఈ చిత్ర నిర్మాత రాజు గుడిగుంట్ల మీడియా తో మాట్లాడుతూ.. ఫైట్ మాస్టర్ శంకర్ ఉయ్యాల బృందం మరియు డిఓపి జె. చెంచు … సరికొత్త హంగులతో అన్ని సన్నివేశాలను భారీగా తీర్చి దిద్దారని చెప్పారు.
రెండో షెడ్యూల్ లో భాగంగా పాటలు మరియు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం త్వరలో కాశీ, వారణాసి వంటి ప్రదేశాలకు వెళుతున్నట్టు తెలిపారు.
మూడో షెడ్యూల్ ను దసరా తర్వాత హైద్రాబాద్ లో ప్రారంభిస్తామని, సినిమా ఆద్యంతం అనేక ఆసక్తికర అంశాలతో వినూత్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు.
779141 26968This site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll undoubtedly discover it. 719852
473375 14316Dead written topic matter, Genuinely enjoyed reading through . 435861
898308 730768Some really superb information , Sword lily I located this. 332122
545909 626212Im often to blogging and i in actual fact respect your content. The piece has actually peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new information. 785794