‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న సూర్య ప్రతాప్ మళ్లీ ఇన్నిరోజులకు తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు. నిఖిల్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నేడు లాంచనంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు మరో సమర్పకుడిగా సుకుమార్ వ్యవహరిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు అయిన సూర్య ప్రతాప్ మొదటి సినిమాతో హిట్ అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ దర్శకుడు తన మొదటి సినిమాను ‘కుమారి 21ఎఫ్’ అంటూ టైటిల్ పెట్టాడు. అప్పుడు సినిమా టైటిల్లో 21 నెంబర్‌ను పెట్టిన దర్శకుడు సాయి ప్రతాప్ ఈసారి 18 అనే నెంబర్‌ను పెట్టాడు. ఈ చిత్రాన్ని విభిన్నంగా ‘18 పేజెస్’ అంటూ టైటిల్‌ను ఖరారు చేశాడు. టైటిల్‌తో సినిమాపై జనాల్లో ఆసక్తి కలుగుతుంది. సాయి ప్రతాప్ మరోసారి నెంబర్‌ను తన టైటిల్లో పెట్టడంతో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సక్సెస్ ఖాయం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈమద్య కాలంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్లో వచ్చిన.. వస్తున్న మీడియం రేంజ్ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. అందుకే ఈ సినిమాతో నిఖిల్ సక్సెస్ అందుకుంటాడనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. అర్జున్ సురవరం నిరాశ పర్చిన నేపథ్యంలో నిఖిల్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు కార్తికేయ 2 చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల సక్సెస్ ఆయనకు చాలా అవసరం.
517332 216212Thankyou for all your efforts that you have put in this. very intriguing information . 880343
715192 371102Genuinely good style and design and exceptional content , absolutely nothing at all else we want : D. 556638
460455 643502Often the Are generally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point preserve a far healthier your life. la weight loss 212435