సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ ఇప్పుడు వరకూ టాలీవుడ్ లో చేసినవి మూడు సినిమాలే. అయితే మొదటి రెండు సినిమాలు ప్లాప్ అయినా కూడా మూడో సినిమా ఇస్మార్ట్ శంకర్ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ ప్రదర్శన కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. నిధి అగర్వాల్ కు అవకాశాల పరంగా లోటు లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటిస్తోంది నిధి. తెలుగులో అశోక్ గల్లా డెబ్యూ మూవీలో కనిపించనుంది. ఈ చిత్రం కాకుండా మరికొన్ని చిత్రాలు ఇంకా చర్చల దశలో ఉంది.
రీసెంట్ గా మాస్ మహారాజ సినిమాకు నిధి అగర్వాల్ షాక్ ఇచ్చిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇది పూర్తి యాక్షన్ డ్రామా అని అంటున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను అనుకుంటుండగా ఆమెను సంప్రదిస్తే ఏకంగా 60 లక్షల రెమ్యునరేషన్ చెప్పి షాక్ ఇచ్చిందట. ఇది తన మార్కెట్ రేట్ కన్నా చాలా ఎక్కువ. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గి వేరే హీరోయిన్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది.
చూడాలి మరి చివరికి ఎవరిని ఫైనల్ చేస్తారో.
181890 353156This internet internet site is my intake , real great layout and perfect topic material . 307895
765356 659726Wonderful post man, keep the nice work, just shared this with my friendz 957324
550306 930275Youre so correct. Im there with you. Your blog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a entire new view of this. I didnt realise that this concern was so essential and so universal. You totally put it in perspective for me. 477106
741641 916618There is numerous separate years Los angeles Weight reduction eating strategy with each a person is a necessity. The pioneer part can be your original obtaining rid of belonging towards the extra pounds. la weight loss 15625