Switch to English

ఇలియానా పై వస్తున్న పుకార్లు నిజమేనా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

గోవాభామ ఇలియానా పై తాజాగా బాలీవుడ్ లో రూమర్స్ ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇలియానా గర్భవతి అయిందంటూ, అందుకే ఆమె సినిమాలు చేయడం లేదంటూ తెగ ప్రచారం జరుగుతుంది. నిజానికి ఇలాంటి పుకార్లు గతంలోకూడా వచ్చాయి. వాటిని అప్పట్లోనే ఖండించింది ఇలియానా. అయితే తాజాగా వస్తున్న వార్తలపై మాత్రం ఆమె ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో అంతా నిజమే అని అనుకుంటున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్లో కేవలం ఒకే ఒక్క సినిమా చేస్తుంది ఇలియానా. ఈ మద్యే చాలా రోజుల తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చి రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసింది. కానీ ఆ సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ఇలియానా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలగాలనే ఆశతో ఇక్కడ అవకాశాలు కాదనుకుని అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ రెండు మూడు సినిమాలతోనే సరిపెట్టుకుంది. పైగా ఆ సినిమాలు కూడా యావరేజ్ హిట్స్ గా నిలవడంతో ఇలియానా ఆశలు అడియాశలయ్యాయి. దాంతో టైం దొరికింది కాబట్టి .. ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం సాగించింది. ఓ దశలో డేటింగ్ కూడా చేసారు. అతనితో నా జీవితం అంటూ చాలా సార్లు చెప్పింది ఇలియానా. దాంతో ఇలియానా ప్రెగ్నెంట్ అంటూ అప్పట్లోనే వార్తలు రావడం వాటికీ ఇలియానా ఖండించడం జరిగింది.

కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇలియానా నిజంగానే గర్భవతిగా ఉందంటూ సన్నిహితులు కూడా చెబుతున్నారు. దానికి కారణం కూడా ఉంది. తాజాగా జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఇలియానా అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా షూటింగ్ మొదలైన రెండు నెలల తరువాత ఇలియానా ఆ సినిమా నుండి ఆకస్మికంగా తప్పుకోవడంతో, ఆమె గర్భవతి అయిన కారణంగానే ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు బి టౌన్ లో ప్రచారం జరుగుతుంది. వాటితో పాటు తాజాగా తెలుగులో ఒకటి, తమిళంలో ఒకటి భారీ అవకాశాలు వచ్చినా కానీ వాటిని కూడా ఇలియానా వదిలేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి గర్భవతి వార్తలపై ఇలియానా ఎలా స్పందిస్తుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...