బ్రిటన్ ను వణికిస్తున్న ‘స్ట్రెయిన్’ కు తోడు మరో కొత్త టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కొత్త వైరస్ కరోనా, స్ట్రెయిన్ ను మించి వేగం ఉందని సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే ఇద్దరు బ్రిటన్ పౌరులు ఈ వైరస్ బారిన పడి మృతి చెందారని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హాన్ కాక్ వెల్లడించారు. దీంతో ఆ దేశంలో భయాందోళనలు చెలరేగుతున్నాయి. బ్రిటన్ లో ఒక్కరోజే 36వేల కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ మార్పులు చెంది అక్కడ తీవ్ర రూపం దాల్చింది. అక్కడి నుంచి వచ్చినవారి వల్లే బ్రిటన్ లో ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని ఆయన భావిస్తున్నారు. 15 రోజుల నుంచి అక్కడి నుంచి వచ్చిన వారు హోం ఐసొలేషన్ కు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ కావొచ్చనే భావనతో మరిన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించి ఆంక్షలు కఠినం చేస్తున్నామన్నారు. దీనిపి బ్రిటన్ లో పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు.
thanks
3892 708495Fantastic beat ! I wish to apprentice whilst you amend your internet site, how could i subscribe for a blog internet site? The account aided me a acceptable deal. I had been a bit bit acquainted of this your broadcast provided bright clear thought 770885
224905 328591really good put up, i definitely really like this web site, keep on it 34937
876325 734409Thank you for your extremely good information and feedback from you. car dealers san jose 356926
544768 845802Hello! I could have sworn Ive been to this weblog before but right after browsing by means of some of the post I realized it is new to me. Anyways, Im definitely happy I found it and Ill be book-marking and checking back often! 876209