బర్డ్ ఫ్లూ అనేది అత్యంత ప్రమాదకరం కాని మనుషులకు కాదు, లక్షల కొద్ది పక్షులకు ఇది శాపంగా మారింది. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ అరోగ్య సంస్థ మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదు అంటూ తేల్చి చెప్పింది. అనూహ్యంగా కొత్త తరహా ఫ్లూ అనేది మనుషులకు సోకుతుందని రష్యాలో వెళ్లడి అయ్యింది. బర్డ్ ఫ్లూ లో కొత్త రకం వచ్చింది. అది మనుషులపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇన్నాళ్లు మనుషుల్లో కనిపించలేదు. కాని మొదటి సారి రష్యాలో బర్డ్ ఫ్లూ కనిపించిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. రష్యాలో ఒక ఫౌల్రీ లో పని చేసే వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై ఆందోళన వ్యక్తం అవుతుంది.
398032 645518Aw, it was a really great post. In notion I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a terrific write-up?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain 1 thing completed. 471363
854614 311202Truly fighter messages are supposed to amuse offer praise into the groom and bride. Initial time audio system watching more than the top places should also remember you see, the senior guideline of the speaking, which is your certain person. very best man speeches brother 859321