అమెరికాలో నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఉదంతం దేశ వ్యాప్తంగా తీవ్ర అల్లర్లకు దారి తీసింది. అమెరికాలో నల్ల జాతీయులు ఎదుర్కొంటున్న వివక్ష ఏ స్థాయిలో ఉందో ఈ హత్యతో తెలిసి పోయిందని పోలీసులు నల్లజాతి వారి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో తెలిసి పోతుంది అంటూ ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో ఉన్న నల్ల జాతి వివక్షపై గళం విప్పారు. ఈ విషయమై ఇండియన్ సెలబ్రెటీలు కూడా తమ మద్దతును ఆందోళనకారులకు తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నల్ల ఇమేజ్ ను పెట్టి తన మద్దతును నిరసనకారులకు తెలియజేశాడు. సెలబ్రెటీలు నల్ల జాతీయుల గురించి మాట్లాడే అర్హత లేదని, వారిలో ఎక్కువ శాతం తెల్ల చర్మం కోసం ఆరాటపడే వారు ఉన్నారంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవలే కియారా అద్వానీని ఈ విషయంలో ట్రోల్స్ చేశారు. తాజాగా తమన్నా కూడా ఈ విషయంలో స్పందించి ట్రోల్స్ ఎదుర్కొటుంది.
సోషల్ మీడియాలో మొహానికి నల్ల రంగు పూసుకున్న ఫొటోను షేర్ చేసి నీ మౌనం నిన్ను ఎప్పటికి కాపాడదు. మనిషికి జంతువుకు జీవితం చాలా ముఖ్యం. మనిషిగా జీవించడం, ఇతరుల పట్ల జాలి, కరుణ చూపిస్తూ జీవించడం నేర్చుకోవాలంటూ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌కు గతంలో నువ్వు ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌లో నటించి నల్లగా ఉంటే ఇక్కడ ఎవరు గుర్తించరు, అందుకే తెల్లదనం కోసం ఈ క్రీమ్ వాడండి అంటూ నల్లజాతీయులను అవమానించేలా మాట్లాడి ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఈ విషయంలో సానుభూతి చెప్పేందుకు వచ్చావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
96871 155763Beneficial info and excellent style you got here! I want to thank you for sharing your tips and putting the time into the stuff you publish! Great function! 107563
717471 94854Youd superb suggestions there. I did a research about the concern and identified that likely almost anyone will agree with your internet page. 990534
931355 313249Also, weblog often and with fascinating material to keep individuals interested in coming back and checking for updates. 983876