నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అంటే సుందరానికి సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ లో నానితో పాటు హీరోయిన్ నజ్రియా జాయిన్ అయ్యింది. మొదటి తెలుగు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాను. ఏదైనా మొదటిది అంటే ఖచ్చితంగా ప్రత్యేకం అని చెప్పాలి. ఇది తనకు చాలా ప్రత్యేకం అంటూ నజ్రియా అంటే సుందరానికి సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది.
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న వివేక్ ఆత్రేయ ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా పై చాలా రోజులుగా అంచనాలు పెంచుకుని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నాని టక్ జగదీష్ సినిమా విడుదల వాయిదా పడింది. మరో వైపు నాని శ్యామ్ సింగరాయ్ కూడా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సమయంలోనే అంటే సుందరానికి సినిమా ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లోనే అంటే సుందరానికి సినిమాను విడుదల చేయాలని మైత్రి వారు భావిస్తున్నారట. నానిని చాలా విభిన్నమైన పాత్రలో వివేక్ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
142153 205110Any way Ill be subscribing to your feed and I hope you post once again soon. I dont feel I could have put it much better myself. 161349
318569 624920I like this site quite considerably so considerably amazing details. 310804
209784 806626 very good post, i definitely really like this website, keep on it 8639
575010 481875Hey There. I discovered your weblog using msn. That is really a really smartly written article. I will make confident to bookmark it and come back to read more of your useful info. Thanks for the post. I will surely return. 715797
619128 301505Rattling clean internet internet site , thanks for this post. 559537
585953 781621hello!,I actually like your writing really a whole lot! percentage we keep up a correspondence extra about your write-up on AOL? I need to have an expert on this area to unravel my problem. Could be that is you! Taking a appear forward to peer you. 832280