Switch to English

‘మన్మథుడు-2’కి కత్తెరేస్తున్న నాగార్జున.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అక్కినేని నాగార్జున నుంచి అతి త్వరలో రాబోతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మన్మథుడు-2’. చాలాకాలం క్రితం నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ పెద్ద హిట్‌. దాన్ని మించేలా ‘మన్మథుడు-2’ సినిమాని నాగ్‌ ప్లాన్‌ చేసిన మాట వాస్తవం. అయితే, యంగ్‌ హీరో రాహుల్‌ రవీంద్రన్‌, దర్శకుడిగా మారి.. సినిమాలో ‘హాట్‌ స్టఫ్‌’ని పెంచేశాడు. పైగా, ప్రమోషన్స్‌లో ఆ ‘అడల్ట్‌ స్టఫ్‌’ ఎక్కువ హైలైట్‌ అవుతోంది. దురదృష్టవశాత్తూ అదే ఇప్పుడు ‘మన్మథుడు-2’ సినిమాపై నెగెటివ్‌ ఇంపాక్ట్‌ చూపించేస్తోంది.

వస్తోన్న ఫీడ్‌ బ్యాక్‌ చూసి నాగార్జున బాగా అప్‌సెట్‌ అయ్యాడట. మరోపక్క, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ భార్య చిన్మయి సోషల్‌ మీడియాలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం ‘మన్మథుడు-2’కి మరో తలనొప్పిగా తయారైంది. చిన్మయి నీతుల పట్ల విసిగిపోయిన నెటిజన్స్‌, ఆ అసహనాన్ని ‘మన్మథుడు-2’ సినిమా మీద చూపిస్తున్నారు అప్పుడే. ‘ఇంత వల్గర్‌ సినిమానా.. నీ భర్త తీసింది.?’ అంటూ నెటిజన్లు వేస్తున్న కామెంట్లు.. చిన్మయికి తగులుతున్నాయో లేదోగానీ, అక్కినేని నాగార్జునని బాగా హర్ట్‌ చేస్తున్నాయట.

నాగార్జున ట్రూ జెంటిల్‌మెన్‌. ఎప్పుడూ ఆయన వివాదాల జోలికి వెళ్ళడానికి ఇష్టపడరు. తన సినిమాల విషయంలో క్లీన్‌గా వుండడానికే ఆయన మొగ్గు చూపుతారు. సినిమాల్లో హాట్‌ కంటెంట్‌.. అనేది వేరే విషయం. కానీ, వల్గర్‌ టచ్‌ తన సినిమాలకు వుండాలని ఆయనెప్పుడూ ఆశించరు. ఆ వల్గర్‌ టచ్‌ ఇప్పుడు ‘మన్మథుడు-2’ సినిమాకి అంటేసుకుంది. దాంతో, ఆ వల్గర్‌ ఆరోపణల్ని తట్టుకోవడానికి సినిమాలో కొన్ని కత్తిరింపులు తప్పవనే నిర్ణయానికి నాగార్జున వచ్చారట.

క్లీన్‌గా వుండే ప్రోమో ఒకటి విడుదల చేయాలని నాగ్‌ ఆదేశించడంతో, ఆ దిశగా కసరత్తులు ప్రారంభమయ్యాయట. సమంత, కీర్తి సురేష్‌ గెస్ట్‌ రోల్స్‌ చేస్తోన్న ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. ఏదిఏమైనా ‘మన్మథుడు’ చాలా క్లీన్‌ సినిమా.. ఆ గౌరవం ఆ సినిమాకి వుండాలంటే, నాగ్‌ అభిమానులు ఆశిస్తున్నట్లు ‘మన్మథుడు-2’ సినిమాలో ఆ ‘అడల్ట్‌’ టచ్‌ అస్సలేమాత్రం కన్పించకూడదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....