తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా ఘన విజయం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు చాలా నమ్మకంతో ఉన్నారు. ప్రతి ఒక్క వైకాపా నాయకుడు కూడా లక్ష మెజార్టీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పని చేసే విధంగా మంత్రులు ఆసక్తికర ప్రకటనలు చేస్తున్నారు. తిరుపతిలో కనుక వైకాపా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిస్తే సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మంత్రి పదవి రావడం ఖాయం అంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
సూళ్లూరు పేటలో వైకాపాకు తిరుగులేని విజయాలు నమోదు అయ్యాయి. సూళ్లురు పేటకు చెందిన ప్రతి ఒక్కరు కూడా వైకాపాను గుండెళ్లో పెట్టుకున్నారు. అందుకే ఎమ్మెల్యే సంజీవయ్యకు మంత్రి పదవి ఇచ్చి వారిని మరింత అభివృద్ది చేసేందుకు సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని మంత్రి గౌతమ్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఆయన చాలా నమ్మకం వ్యక్తం చేశారు. సూళ్లురు పేట నియోజక వర్గంలో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగి అవి కాస్త వైకాపాకు ఓట్ల రూపంలో దక్కాలని వైకాపా నాయకులు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే సంజీవయ్యకు మంత్రి పదవిని ఎరగా వేశారంటూ టాక్ వినిపిస్తుంది.
712002 403943Hi there! I just wanted to ask if you ever have any trouble with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing many months of hard work due to no backup. Do you have any methods to prevent hackers? 334264
99896 413354Id need to check with you here. Which is not something I normally do! I enjoy reading a post that will make individuals think. Also, thanks for permitting me to comment! 956601
263123 959090Why didnt I think about this? I hear exactly what youre saying and Im so pleased that I came across your weblog. You truly know what youre talking about, and you created me feel like I should learn more about this. Thanks for this; Im officially a huge fan of your weblog 58001
438664 418931informatii interesante si utile postate pe blogul dumneavoastra. dar ca si o paranteza , ce parere aveti de inchirierea apartamente vacanta ?. 400580
587355 779384I got what you intend, saved to my bookmarks , extremely decent web site . 766142