ఉద్యోగుల కంటే తమకు రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలే ముఖ్యమని.. వారి సమస్య పరిష్కారమే ప్రధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ..
‘ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వారికి తీరే కోరికలు ఉంటే మంచిది. పీఆర్సీ వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందనే మాట సరికాదు. వారందరితో చర్చించాకే పీఆర్సీ ఉత్తర్వులు వెలువడ్డాయి. 12వ పీఆర్సీ వేయమని ఉద్యోగులు కోరడం కూడా తప్పు కాదు. కానీ.. కొన్ని అంశాలపై ఉద్యోగులు కోర్టుకు వెళ్లడం వల్ల వారికే నష్టం. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఉద్యోగులకు జీతాల రూపంలో ప్రభుత్వం 80వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మీరు మేము కలిసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు.. మంచి కార్యక్రమాలు చేసేందుకు మనం పని చేయాల’ని మంత్రి బొత్స అన్నారు.
943967 391322I admire your piece of function, regards for all of the interesting posts . 25482
575259 560071While you are any with the lucky enough choices, it comes evidently, while capture the fancy of the particular coveted by ly folks other helpful you you meet might possibly effectively have hard times this particular issue. pre owned awnings 59978
say thanks to so much for your site it assists a lot. [url=https://www.jangwoneyewear.com/bbs/board.php?bo_table=free&wr_id=893474]propranolol beschikbaar in Nederland[/url]
186339 12188I take pleasure inside the comments on this weblog, it really gives it that community feel! 242864
711811 611931When I came more than to this post I can only appear at part of it, is this my net browser or the internet web site? Should I reboot? 776549