Switch to English

అంగారక నగరానికి వెళ్లొద్దమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

భూమ్మీద కాకుండా ఇతర గ్రహాలపై ఆవాసం ఏర్పరుచుకోవాలన్ని మనిషి కల. అటు చంద్రుడిపైనో లేక ఇటు అంగారక గ్రహంపైనో మానవులు నివసించడానికి వీలుగా కాలనీలు ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగారక గ్రహంపై నగరాన్ని నిర్మిస్తే.. ఇలా కడితే బాగుంటుందంటూ అబిబో అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. చైనా దేవతల్లో ఒకరైనా ‘నువా’ పేరుతో ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్.. 2050 నాటికి అంగారక గ్రహంపై ఓ కాలనీ కడతానంటూ ప్రకటించిన నేపథ్యంలో అబిబో రూపొందంచిన ప్లాన్ ప్రాధాన్యత సంతరించుకుంది.

అంగారక నగరానికి వెళ్లొద్దమా?

ఈ డిజైన్ ప్రకారం అంగారకుడిపై థార్సిస్ ప్రాంతంలో టెంపే మెన్సా శిఖరానికి ఒకవైపు గుహల వంటి నిర్మాణాలతో ఉండే నువాలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉండొచ్చు. ఒక్కో ఇల్లు 25 నుంచి 35 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అరుణ గ్రహంపై వెలువడే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు వీలుగా నువాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ శిఖరానికి ఓ వైపు రేడియో ధార్మికత తక్కువగా ఉంటుంది. అందువల్లే నువా నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక మనుషులు జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం అన్నీ అక్కడే తయారు చేసుకోవాలి. అక్కడే వ్యవసాయం చేసుకునే ఏర్పాట్లు కూడా ఉంటాయి.

అంగారక నగరానికి వెళ్లొద్దమా?

ఇక శిఖరం దిగువ భాగంలో నువాలో నివసించేవారు ఒకరిని ఒకరు కలుసుకోవడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తారు. భూమి నుంచి అరుణ గ్రహానికి, అరుణ గ్రహం నుంచి భూమికి వచ్చేందుకు అవసరమయ్యే స్పేస్ స్టేషన్, స్థానికంగా అటూ ఇటూ తిరిగేందుకు రైలు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఎప్పుడు కడతారు అనేదానిపై ప్రస్తుతానికి జవాబు లేదు. కానీ విశ్వంలో ఎన్నో విజయాలు సాధించిన మానవుడు.. అంగారకుడిని కూడా జయిస్తాడు అనడంలో మాత్రం సందేహం లేదు.

అంగారక నగరానికి వెళ్లొద్దమా? అంగారక నగరానికి వెళ్లొద్దమా?

4 COMMENTS

  1. 640142 8599Nice post. I be taught one thing far more challenging on totally different blogs everyday. It will all of the time be stimulating to learn content from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net blog. Thanks for sharing. 560282

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...