Switch to English

నవ వధువుకు భర్త ముందు ముద్దు పెట్టిన ప్రియుడు, ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌కు చెందిన దివ్య కొన్నాళ్లుగా వంశీని ప్రేమిస్తుంది. అయితే దివ్య కుటుంబ సభ్యులకు వంశీతో ప్రేమ ఇష్టం లేదు. ఆమెను బలవంతంగా ఒప్పించి ప్రవీణ్‌ తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి కూడా జరిగింది. బరాత్‌ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన దివ్య ప్రియుడు వంశీ రచ్చ చేశాడు. ఆమెను బలవంతంగా కిందకు దించాడు. ప్రవీణ్‌ తో గొడవ పడ్డాడు. నేను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ కులం పేరుతో దూషించాడు.

వంశీ మద్యం మత్తులో అందరి ముందే ప్రేమించిన దివ్యకు ముద్దు పెట్టాడు. షాక్‌ అయిన పెళ్లి కొడుకు ప్రవీణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వంశీపై న్యూసెన్స్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రియుడిపై కేసు బుక్‌ అవ్వడంతో పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన దివ్య తనకు బలవంతపు పెళ్లి చేశారంటూ ఫిర్యాదు చేసింది. తనకు వంశీ కావాలంటూ కూర్చుంది. దాంతో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు.

పెళ్లి కొడుకు ప్రవీణ్‌ ఆమెను వదిలేస్తున్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. అలాగే దివ్య తల్లిదండ్రులు కూడా ఆమె ను వదిలేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దాంతో ఆమెను పోలీసులు హోంకు పంపించారు. వంశీపై న్యూసెన్స్‌ కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. త్వరలో బెయిల్‌ పై వచ్చి దివ్యను వంశీ పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

వైఎస్సార్సీపీ దగ్గర వున్న ‘ప్లాన్-బి’ అదేనా.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ అధికాంలోకి వస్తాం..’ అని అంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 150 ప్లస్ సీట్లతో ఇంకోసారి అదికారం చేపడతామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన కోసం గత...

బిగ్ క్వశ్చన్: జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనా.?

మళ్ళీ అదే రచ్చ.! మళ్ళీ మళ్ళీ అదే రచ్చ.! జూనియర్ ఎన్టీయార్ మీద తెలుగు దేశం పార్టీ శ్రేణుల దుమారం.. తెలుగు దేశం పార్టీ మీద జూనియర్ ఎన్టీయార్ అభిమానుల గుస్సా.! వెరసి,...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్ వేణు (Sriram Venu). ప్రస్తుతం నితిన్...

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...

Rashmika: ‘ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ’.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్

Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన సినిమా ‘గం. గం. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన...