విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే పాత్ బ్రేకింగ్ సినిమాలతో స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ప్లాప్స్ వచ్చినా కానీ విజయ్ క్రేజ్ పెరిగిందే కానీ తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమా లైగర్. ఈ చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా విడుదలవుతోంది.
ప్రస్తుతం నార్త్ లో థియేటర్లు తెరుచుకోవడంతో వరసగా ప్యాన్ ఇండియా చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. అయితే లైగర్ నుండి మాత్రం ఇంకా విడుదల తేదీ ప్రకటన రాలేదు. దీనికి గల కారణాలు వెల్లడించాడు విజయ్ దేవరకొండ.
ప్రస్తుతం మేము యూఎస్ వీసాల కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ మైక్ టైసన్ గారితో షెడ్యూల్ ను ప్లాన్ చేసాము. వీసాలు కనుక వస్తే విడుదల తేదీని ప్రకటిస్తాం. ఆ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని విజయ్ దేవరకొండ తెలియజేసాడు.
849268 963847I saw a great deal of website but I feel this one contains something particular in it in it 144226
455662 893567Id need to have to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make folks feel. Also, appreciate your allowing me to comment! 787082