రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుండి వస్తోన్న బాక్సింగ్ డ్రామా లైగర్. డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో మొదలైంది.
ఒక మాస్ డ్యాన్స్ నెంబర్ ను విజయ్ దేవరకొండపై షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ డ్యాన్స్ నెంబర్ లో విజయ్ డ్యాన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని ఛార్మి ఎగ్జైట్ అవుతోంది. లైగర్ చిత్రానికి ఆమె ఒక నిర్మాత కావడం తెల్సిందే.
లైగర్ లో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇందుకోసం యూఎస్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేసారు.
608993 516735You need to have to join in a contest first of the finest blogs on the internet. I most surely will suggest this internet site! 66292
158928 732531just couldnt leave your web website before suggesting that I really loved the normal data a person give for your visitors? Is gonna be once again ceaselessly to check up on new posts 976603