Switch to English

సంక్షేమానికి లక్షల కోట్లు.! ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే తమది సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ, అభివృద్ధి అనే ఊసు లేకుండా, కేవలం సంక్షేమం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. వందల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు సంక్షేమం మీద గుమ్మరించేస్తున్నారు.

అప్పులు, అప్పుల మీద అప్పులు, ఆపై ఇంకా ఇంకా అప్పులు.. పొద్దున్న లేస్తే అప్పుల మీదనే రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించాల్సిన పరిస్థితి. కొత్త అప్పుల కోసం పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, ప్రత్యేక అనుమతులు పొందడం.. ఇలా నడుస్తోంది గడచిన మూడేళ్ళుగా. ఓ మధ్యతరగతి మనిషి కావొచ్చు, ఆపై కాస్త ఆర్థిక స్థోమత వున్న వ్యక్తి కావొచ్చు, బాగా డబ్బున్న వ్యక్తి కావొచ్చు.. అను నిత్యం అప్పులు చేసుకుంటూ పోతే, ఆయన కుటుంబం ఏమైపోతుంది.? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే.

‘మేమేమీ వృధా చేయడంలేదు.. అస్సలు అవినీతికి తావు లేకుండా, సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజల్లోకి డబ్బుల్ని పంపిస్తున్నాం.. లబ్దిదారులకే డబ్బులు చేరేలా చేస్తున్నాం..’ అని వైసీపీ చెబుతోంది. పోనీ, ఇదంతా నిజమేనని అనుకుందాం. జనం చేతుల్లోకి వెళుతున్న ఆ సొమ్ములు ఏమవుతున్నాయ్.? తిరిగి ప్రభుత్వ ఖజానానికి జమ కావాలి కదా.? అవుతోందా.? లేదా.?

మద్యం అమ్మకాల రూపంలోనో, ఇతరత్రా పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి సొమ్ములు జమ అవుతున్నమాట వాస్తవం. అయినాగానీ, కొత్తగా అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది.? అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బు సరిగ్గా రొటేషన్ జరగడంలేదన్నమాట. ఆ డబ్బు పక్కదారి పడుతోందన్నమాట. ఇసుకాసురులున్నారు, మట్టిని మింగేసే మారీచులున్నారు.. చెప్పుకుంటూ పోతే, జనాన్ని పీల్చి పిప్పి చేయడానికి ఎక్కడికకక్కడ ‘రాజకీయ రాక్షసులు’ వున్నారు.

అద్గదీ అసలు సంగతి. జనం జేబుల్లోకి వెళుతున్న సొమ్ముల్లో చాలా భాగం, ఈ రాజకీయ రాక్షసుల వద్దకు వెళ్ళిపోతోందన్నమాట. అవన్నీ, పొరుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలోనో, ఇంకో రంగంలోనో పెట్టుబడులుగా పెట్టి, మరింత ఎత్తుకు ఆ రాజకీయ రాక్షసులు ఎదుగుతున్నారన్నమాట.

మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న అప్పులు, వేరే రాష్ట్రాల్లోకి పెట్టుబడుల రూపంలోకి వెళ్ళిపోతున్నాయనే అనుకోవాలేమో.! ఇలాగైతే, రాష్ట్రమెలా అభివృద్ధి చెందుతుంది.? అదికార పార్టీకి చెందిన నాయకులే, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న దరిమిలా, రాజకీయ రాక్షసత్వం ఎవరిది.? అన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికీ ఓ ఐడియా వచ్చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...