Switch to English

పెద్దలు పవన్ కళ్యాణ్.! సోదరుడు కేటీయార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘తెలంగాణలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలి..’ అంటూ నిన్న ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలు, చాలామందికి ‘ఎక్కడో కాలేలా’ చేశాయి.

‘పవన్ కళ్యాణ్ ఎవరు.? ఆయన సినిమాలకు అంత సీన్ లేదు.. ప్రభాస్ కంటే, అల్లు అర్జున్ కంటే, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కంటే.. మెగాస్టార్ చిరంజీవి కంటే గొప్పగా ఏం ఊడబీకేశాడట..’ అంటూ ఓ మంత్రిగారు (ఏపీకి చెందానాయన) వ్యాఖ్యానించిన విషయం విదితమే.

‘మీరు సినీ పరిశ్రమ వైపా.? పవన్ కళ్యాణ్ వైపా.?’ అంటూ ఓ సినీ మూర్ఖుడు మొన్నామధ్య ‘మా’ ఎన్నికల నేపథ్యంలో చెత్త వాగుడు వాగాడు. తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు, హైద్రాబాద్‌లో సినీ పరిశ్రమ ప్రాముఖ్యత ఏంటో. ఆ పరిశ్రమలో ఎవరు ముఖ్యులో, ఎవరి కారణంగా సినీ పరిశ్రమకు వెలుగులు కొనసాగుతున్నాయో.!

ఇక, కేటీయార్ తనతో సినీ పరిశ్రమకు సంబంధించి అంశాలపై చర్చించడం పట్ల పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలున్నాసరే, తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కేటీయార్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ‘ఎంత భావ వైరుద్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా.. వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో వుంది..’ అంటూ పవన్ కళ్యాణ్, ప్రత్యేకంగా ప్రెస్ నోట్ విడుదల చేయడం ఏపీలోని అధికార పార్టీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది.

‘భీమ్లానాయక్’ సినిమాని తమకు చేతనైనంతగా దెబ్బ తీయడానికి నానా తంటాలూ పడుతున్నారు వైసీపీ నేతలు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు, ఆ సినిమాని దెబ్బతీయడానికి.

ఒక్క మాటలో చెప్పాలంటే అధికార వైసీపీ అహంకారానికీ, ‘భీమ్లానాయక్’ సినిమా అభిమానుల ఆత్మగౌరవానికీ మధ్య జరుగుతున్న యుద్ధంలా మారిపోయిందిప్పుడు పరిస్థితి. ఎంత గింజుకున్నా, ‘భీమ్లానాయక్’ సినిమా విడుదలనైతే బులుగు బ్యాచ్ అడ్డుకోలేదు కదా.? ఇంకెందుకీ అర్థం పర్థం లేని అహంకారం.? అధికారం వుంది కాబట్టే.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...