ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ మొదట్లో స్టూడెంట్ గా కనిపిస్తాడు. ఆ తర్వాత జనాల కష్టాలను తీర్చే నాయకుడిగా మారుతాడు. జనతా గ్యారేజ్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా కమర్షియల్ గా మాత్రం బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అందుకే ఈసారి బిగ్గెస్ట్ సక్సెస్ కోసం కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
ఎన్టీఆర్ 30 సినిమాను కొరటాల శివ స్టూడెంట్ లీడర్ పాత్రలో తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం ఎన్టీఆర్ నాగ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా నటించాడు. మళ్లీ ఇప్పుడు కొరటాల మూవీలో స్టూడెంట్ లీడర్ గా కనిపించేందుకు సిద్దం అవుతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథను మొదట బన్నీతో అనుకున్నారట. కాని కొన్ని కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయ్యింది. అది కాస్త ఎన్టీఆర్ వద్దకు వచ్చింది.
956898 26083I see something really unique in this internet internet site . 43585
506387 621276Exceptional read, I recently passed this onto a colleague who has been performing a bit research on that. And the man in fact bought me lunch because I came across it for him smile So allow me to rephrase that: Appreciate your lunch! 860574
370636 684087Id must talk to you here. Which is not some thing Which i do! I like reading an article that can make men and women believe. Also, thank you for permitting me to comment! 940716