Switch to English

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల అభిమ‌తం గెల‌వాలి : కేసీఆర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ బహిరంగ సభలో ఓట్లు, రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీని కాపీ కొట్టి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

మిర్యాల‌గుడ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్‌ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇచ్చేది చాలా తక్కువని, దానికంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ ఉన్నందునే తాను తిరస్కరించానని చెప్పారు.

ఈ రెండింటిలో ఏది గొప్పదో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మోదీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. రైతులు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, బిసిలకు ఏమైనా చేశారా? అని మోడీని ప్ర‌శ్నించారు. . గాంధీలు ఓ వైపు.. చౌకీదార్‌లు మరోవైపు తమ ప్రచారాలతో దేశంలో మైకులు పగులుతున్నాయి తప్ప ప్రజలకు మాత్రం ఏమీ ఒరగడంలేదని కేసీఆర్ అన్నారు.

‘‘దేశాన్ని సుమారు 72 ఏళ్లు పాలించిన ఈ రెండు పార్టీలు బిసి మంత్రిత్వశాఖ పెట్టలేదు. ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నా. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. దేశం కొత్తబాట పట్టాలి. ప్రజల బాధలు ఈ రెండు పార్టీలతో తీరవు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, వ్యక్తులు కాదు.. ప్రజల అభిమతం.. అదే విజయం సాధించాలి. ప్రజలు ఎవరిని గెలిపించాలని కోరుకుంటారో వాళ్లే గెలవాలి. ఆర్థిక ప్రగతిలో నంబర్‌ 1, కరెంటు సరఫరాలో నంబర్‌ 1, సోలార్‌ విద్యుదుత్పత్తిలో 2 స్థానం.. ఇలా తెలంగాణ అద్భుతంగా ప్రగతి మార్గంలో వెళుతోంది. ప్రజా సంక్షేమబాట పట్టింది. దాన్ని చూసే అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో బందీలుగా ఉన్నాం.. ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నాం. రైతులకు నీళ్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటా. చివరి ఎకరానికి కూడా నీళ్లు ఇస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. జిల్లాలో 3, 4 రోజులు ఉండి సమస్యలు పరిష్కరిస్తా. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, కాలువల సమస్యలు పరిష్కరిస్తా’’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...