టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటారు. అలా పరిచయమైన హీరోయిన్లలో కమిలినీ ముఖర్జీ కూడా ఒకరు. ‘ఆనంద్’ సినిమాతో 2004లో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆ తరువాత గోదావరి సినిమాలో నటించి అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
ఇలా పద్ధతిగా ఉండే పాత్రల్లోనే కనిపించిన కమిలినీ ముఖర్జీ ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అవేమీ ఆమెకు అనుకున్నమేర విజయాన్ని తీసుకురాలేకపోయాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలోనూ కనిపించింది ఈ బ్యూటీ. ఆ తరువాత పలు చిన్న సినిమాల్లో నటించి, ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కడ ఉందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
కాగా, కమిలినీ ముఖర్జీ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యిందని తెలుస్తోంది. అక్కడే సొంతంగా ఓ బిజినెస్ రన్ చేస్తూ జీవితాన్ని గడుపుతోందట. అయితే ఆమె సినిమాల్లో ఉన్నప్పుడు చాలా స్లిమ్‌గా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆమె బొద్దుగా మారి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీలో కమిలినీ ముఖర్జీని చూసిన కొందరు ఆమె హీరోయిన్ అని గుర్తుపట్టి షాక్ అయ్యారట. ఆనంద్ సినిమాలో ఉన్న కమిలినీనే తాము చూస్తున్నామా అంటూ వారు ఆమె ఫోటోలు తీసి నెట్టింట పెట్టగా, అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
3224 323220Would really like to constantly get updated great web blog ! . 279294
878649 107803Hi there, just became aware of your weblog via Google, and found that it is truly informative. Im gonna watch out for brussels. Ill be grateful in the event you continue this in future. Many men and women will be benefited from your writing. Cheers! 103853
534349 306566But wanna say that this really is extremely helpful , Thanks for taking your time to write this. 299493
69866 232944I actually enjoyed your amazing site. Be positive to maintain it up. Might god bless you !!!! 249512
69149 189971You produced some decent points there. I looked on the internet for that problem and located most individuals goes along with along together with your internet web site. 14201
411631 898942As I website owner I believe the content material here is really superb, thanks for your efforts. 31190
336881 127901I admire your work , regards for all of the valuable weblog posts. 80784