టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న కాజల్ అగర్వాల్ నేడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకబోతున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా ఇద్దరి కుటుంబ సభ్యులు మరియు ఆప్తులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు. పెళ్లి వేడుకలు మూడు రోజుల క్రితమే ప్రారంభం అయ్యాయి. సంగీత్.. మెహందీ వేడుకతో పాటు నిన్న మంగళ స్థానాల కార్యక్రమాలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి కూతురుగా కాజల్ అగర్వాల్ చందమామ మాదిరిగా అందంగా ఉందంటూ అభిమానులు అంటున్నారు. కాజల్ ను పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్ చాలా లక్కీ అంటూ నెటిజన్స్ అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గౌతమ్ మరియు కాజల్ లు ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా వారి వారి పెళ్లి ఇంట సందడిని షేర్ చేస్తూ వచ్చారు. నేడు పెళ్లికి సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సుదీర్ఘ కాలంగా కాజల్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆమె నేడు పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. చెల్లి పెళ్లి అయ్యి నాలుగు అయిదు సంవత్సరాలు అవుతుంది. ఆసమయంలోనే కాజల్ పెళ్లి అన్నారు. కాని హీరోయిన్ గా బిజీగా ఉన్న కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది.
గౌతమ్ తో కాజల్ కు చాలా కాలంగా పరిచయం ఉందని.. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం కూడా సాగుతుంది కాని బయటకు రాలేదు. ఇక ఈమద్య కాలంలో సినిమాల్లో కాస్త అవకాశాలు తగ్గడంతో కాజల్ పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ కాజల్ ఇప్పటికే ప్రకటించింది. పెళ్లి అయిన తర్వాత కాజల్ నటించబోతున్న మొదటి సినిమా ఆచార్య. చిరంజీవికి జోడీగా కాజల్ ఆ సినిమాలో నటించబోతుంది.
925275 972709Having a look forward to see you. 663385
807392 367911I believe this site has got some very superb information for everyone : D. 558977
927888 200476Really excellent post, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 583113
368379 73429i would have to make a lot more christmas cards becuase next month is december already- 543098