Switch to English

ఓటమికి రెండేళ్ళు.. అయినా అదే గుండె నిబ్బరం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘‘ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే.. కానీ, కుంగిపోతే.. గెలుపు వైపు అడుగులేయలేం.. నేటి ఓటమి, రేపటి గెలుపుకి తొలి మెట్టు.. నిజమే, ఓటమితో కొంత కలత చెందిన మాట వాస్తవం. కానీ, వెంటనే కోలుకున్నాను.. నిలబడ్తాం.. మరింత గట్టిగా నిలబడ్తాం..’’

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విధంగా స్పందిస్తూ వచ్చారు. రెండు చోట్లా పోటీ చేసిన పవన్ కళ్యాణ్, ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. నాయకుడే ఓడిపోయిన తర్వాత, పార్టీ నిలబడుతుందా.? అని చాలామంది ఎగతాళి చేశారు. కానీ, అలా ఎగతాళి చేసినవాళ్ళే అను నిత్యం భయపడేలా జనసేన పార్టీ నిలబడింది. ‘టీడీపీతో జనసేన కుమ్మక్కు..’ అని పదే పదే అధికార పార్టీ నేతలు మరీ పెయిడ్ ఆర్టిస్టుల స్థాయికి దిగజారిపోయి దుష్ప్రచారం చేస్తూ చేస్తూ వున్నారంటే, దానర్థమేంటి.? ఒకే ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీకి భయపడుతున్నట్టే కదా.?

2019 ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ – జనసేనకు ‘రాజకీయ రంకు’ని అంటగట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. తద్వారా కొంత లాభపడింది కూడా. ఈ క్రమంలో టీడీపీ చేసింది తక్కువేమీ కాదు. జనసేన పార్టీని దెబ్బకొట్టేందుకు, తెరవెనుకాల వైసీపీతో చేతులు కలిపి.. వైసీపీ చేసిన ప్రచారమే నిజమని నమ్మించేందుకు ప్రయత్నించింది. రాజకీయంగా జనసేన ఓడిపోయి వుండొచ్చుగాక.. కానీ, ప్రజల్లో జనసేన పార్టీ పట్ల నమ్మకం రోజురోజుకీ బలపడుతోంది. సంక్షేమ పథకాల్ని ఆపేస్తామంటూ ప్రభుత్వ పెద్దల బెదిరింపులతో స్థానిక ఎన్నికల్లో ఎంత హంగామా చేసినా, జనసేన పార్టీ తన ఉనికిని కాపాడుకోగలిగిందంటే.. దానర్థమేంటి.? రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు.. కష్టమొచ్చినోడు, జనసేన పార్టీ సాయం కోరుతున్నాడు.

ఎక్కడ ఏ కష్టమొచ్చినా, జనసైనికులు అక్కడకి వెళ్ళి, సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి సాయమందిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి ఇంతకన్నా గొప్ప గెలుపు ఇంకేముంటుంది.? ఓటమి తర్వాత రెండేళ్ళు.. పార్టీ ఇలా నిలబడటమంటే చిన్న విషయం కాదు. అయితే, పార్టీ పరంగా కొన్ని లోపాలున్నాయి. వాటిని అధిగమించాల్సిందే. పార్టీ కోసం ఎలాగైతే సినిమాల్లో తిరిగి నటించేందుకు పవన్ కంకణం కట్టుకున్నారో, పార్టీని బలోపేతం చేసేందుకూ అలాగే కంకణం కట్టుకోవాలి. మూడేళ్ళలో ఎన్నికలు రాబోతున్నాయ్.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సత్తా చాటాలని జనసైనికులు ఆశిస్తున్నారు.. ఆవించడం కాదు, ఘంటాపథంగా చెబుతున్నారు కూడా.

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...