Switch to English

‘జమిలి’ భయం వైసీపీకి వుందా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

2022లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయా.? అంటే, ఔననే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో కన్పిస్తోంది. వున్నపళంగా ట్రెండ్‌ ఇలా ఎందుకు మారింది.? అసలు ఏ ఈక్వేషన్స్‌ పరంగా ఈ చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.? అంటే, దానికి పెద్ద లెక్కే వుంది. కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ, ‘దేశానికి జమిలి ఎన్నికలు అత్యంత అవసరం’ అని చెప్పారు. అయితే, అంతకన్నా ముందే, టీడీపీ అధినేత చంద్రబాబు ‘జమిలి’ భజన చేశారు. తాజాగా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, 2022లోనే జమిలి ఎన్నికలు రావొచ్చునని అంటున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన వైసీపీ మాత్రం, తమ పార్టీ ఐదేళ్ళు అధికారంలో వుంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలికి అంగీకరించేది లేదని చెబుతోంది. అసలు దేశంలో జమిలి మూడ్‌ లేనే లేదన్నది వైసీపీ భావన. జమిలి.. అంటే, లోక్‌సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకూ ఆ రెండూ ఒకేసారి జరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో ఈ మధ్యనే సీన్‌ మారింది. అదీ, కేసీఆర్‌.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో ఈ తేడా వచ్చింది.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, జమిలి ఎన్నికలపై ఆశపడుతున్నా, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. అయినాగానీ, మోడీ తలచుకుంటే, జమిలి ఎన్నికలు వచ్చేయడం పెద్ద వింతేమీ కాదు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే బీహార్‌ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో, 2022 జమిలి ఎన్నికలు జరుగుతాయా.? లేదా.? అన్నదానిపై తలో అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయ పరిశీలకుల్లో. కాగా, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు పైకి చెప్పకపోయినా, అధికార వైసీపీలో జమిలి టెన్షన్‌ స్పష్టంగా కన్పిస్తోంది.

బీజేపీ – జనసేన గనుక ఏపీలో బలపడితే, జమిలి.. వైసీపీకి చాలా పెద్ద తలనొప్పిగా మారబోతోంది. తెలంగాణలో ఎటూ జమిలి, బీజేపీకి కలిసిరానుంది. ఆంధ్రప్రదేశ్‌పైనా బీజేపీ అదే అంచనాలతో వుంది. 2022 అంటే, దానికి ఏడాది సమయం వుంది.. 2022 రెండో అర్థ భాగంలో అనుకున్నా.. ఏడాదిన్నర సమయం వుంటుంది. ఈలోగా ఎలాంటి అద్భుతాలైనా జరగొచ్చు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...