96 ఏళ్ల చరిత్ర ఉన్న చెస్ ఒలింపియాడ్ లో మొదటి సారి ఇండియా స్వర్ణంను దక్కించుకుంది. 2014 లో కాంశ్యంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి స్వర్ణమయం అయ్యింది. భారత చెస్ ఆటగాళ్లకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. అయితే ఒలింపియాడ్ లో మాత్రం ఇండియా స్వర్ణం దక్కించుకోలేక పోయింది. భారత్ కు స్వర్ణం అందని ద్రాక్ష మాదిరిగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాదికి గాను చెస్ ఒలింపియాడ్ లో ఇండియా గోల్డ్ మెడల్ దక్కించుకుంది రష్యాతో కలిసి ఇండియా స్వర్ణం దక్కించుకోవడం జరిగింది.
కరోనా కారణంగా ఈసారి చెస్ ఒలింపియాడ్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఫైనల్ కు వెళ్లిన ఇండియా రష్యా జట్ల మద్య జరిగిన ఆన్ లైన్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇంటర్నెట్ సమస్య కారణంగా సర్వర్ డౌన్ అవ్వడంతో ఆట సజావుగా సాగలేదు. పలు సార్లు అవాంతరాలు ఎదురు అవ్వడంతో చివరకు ఫైనల్ ను రద్దు చేసి రెండు జట్లను కూడా విజేతలుగా ప్రకటించారు. తెలుగు తేజాలు కోనేరు హంపి, హారిక, హరికృష్ణలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒలింపియాడ్ లో ఇండియాకు స్వర్ణం రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఏపీ సీఎం జగన్ అభినందనలు వ్యక్తం చేశారు.
600749 75079Wonderful post, thank you so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 189840
519351 108516OK first take a good look at your self. What do you like what do you not like so significantly. Function on that which you do not like. But do not listen to other people their opinions do not matter only yours does. Work on having the attitude that this really is who youre and if they dont like it they can go to hell. 287001
439855 293197Aw, it was a extremely good post. In thought I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a terrific write-up?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain 1 thing completed. 671367