Switch to English

జస్ట్ ఆస్కింగ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయమెలా పెరుగుతుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఓ వైపు అప్పుల కోసం పరుగులు.. ఇంకో వైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు తంటాలూ.. వెరసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గందరగోళం ఎప్పటికప్పుడు మరింత పెరుగుతూనే వుంది. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందన్నది నిర్వివాదాంశం. కానీ, ఇంకా ఎన్నేళ్ళు అదే పాత పాట పాడుకుంటూ బాధ్యతల్ని విస్మరిస్తామన్న కనీసపాటి సోయ లేకుండా పోతోంది అధికారంలో వున్నవారికి.

రాష్ట్ర ఆదాయం పెరగాలంటే, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే పెట్రో ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులేవీ సకాలంలో పూర్తవడంలేదు. చెప్పుకుంటూ పోతే సమస్యలు చాలానే. సంక్షేమం పేరుతో, రాష్ట్రం నెత్తిన అప్పుల భారాన్ని మోపేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం పెరగడానికి వున్న స్పష్టమైన మార్గాల్ని విస్మరిస్తుండడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రానికి సరైన రాజధాని వుంటే, ఆ రాజధాని నుంచి రాష్ట్రానికి ఆదాయం పెరగడం అనేది జరుగుతుంది. కానీ, ఎనిమిదేళ్ళుగా రాజధాని విషయమై గందరగోళం కొనసాగుతూనే వుంది. ఇదెక్కడి వింత.?

చంద్రబాబు హయాంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది. అబ్బే, ఒక్క రాజధాని సరిపోదు.. మూడు రాజధానులు కావాలంటూ, దాదాపు మూడేళ్ళపాటు కాలయాపన చేసింది వైఎస్ జగన్ సర్కారు. రాజధాని విషయంలో ఇంతటి గందరగోళ వైఖరి, రాష్ట్రానికి శాపం. ఈ విషయమై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోలేకపోవడం శోచనీయం.

ఆదాయం పెరగాలంటే, ఆస్తులు అమ్మేసుకోవాలన్నట్టుంది పరిస్థిది. దాన్ని ఆదాయం పెంచుకునే మార్గమని అనగలమా.? పన్నులు పెంచినా అది ఆదాయాన్ని పెంచుకునే మార్గమే అవుతుంది. కానీ, తద్వారా దోపిడీకి గురయ్యేది ప్రజలే కదా. అది అభివృద్ధి ఎలా అవుతుంది.?

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని, స్టీలు ప్లాంటు, పోర్టు వంటి వాటిని రప్పించుకుని, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పెంచుకుంటే అదీ అసలు సిసలు అభివృద్ధి. కానీ, ఆ సోయ అధికారంలో వున్నవారికి ఎప్పుడొస్తుందో ఏమో.!

5 COMMENTS

  1. 716877 194971Greetings! Quick question thats completely off topic. Do you know how to make your site mobile friendly? My internet site looks weird when browsing from my apple iphone. Im trying to discover a template or plugin that may well be able to correct this problem. In case you have any suggestions, please share. With thanks! 522796

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...