Switch to English

హాట్ అలర్ట్: అంతకు మించి పాత్రల కోసం హద్దులు దాటిన అందాల ఆరబోత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మంచు మనోజ్‌ నటించిన ప్రయాణం సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ కల్పిక గణేష్‌. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ లో మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలను కూడా చేసింది. ఈమద్య కాలంలో ఈమె ఇన్‌ స్టా గ్రామ్‌లో రెగ్యులర్‌ గా ఫొటోలు షేర్‌ చేస్తుంది. కాని కొన్నాళ్ల క్రితం వరకు ఈమె కాస్త హద్దుల్లో ఉండి ఫొటోలు షేర్‌ చేసేది. కాని ఇప్పుడు మాత్రం హద్దులు చెరిపేసినట్లుగా అనిపిస్తుంది. ఇటీవలే బికినీ ఫొటో షూట్‌ ను షేర్‌ చేసిన కల్పిక గణేష్ తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేసింది.

అంతకు మించి పాత్రల కోసం హద్దులు దాటిన అందాల ఆరబోత

ఇన్ని రోజులు హీరోయిన్స్‌ కు ఫ్రెండ్ గా ఏదో మామూలు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా నటిస్తు వచ్చిన కల్పిక ఉన్నట్లుండి ఇలా ఒక్కసారి స్కిన్‌ షో కు సిద్దం అయ్యింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్‌ వేసి ఉంటుందని నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈమె సినిమాల్లో ఆఫర్‌ కోసం లేదంటే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం ఇలా చేస్తుందని అంటున్నారు.

అంతకు మించి పాత్రల కోసం హద్దులు దాటిన అందాల ఆరబోత

బుల్లి తెర వెండి తెర మరియు డిజిటల్‌ ఇలా అనేక ప్లాట్ ఫామ్ ల్లో ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఈ అందాల ప్రదర్శనతో మరింతగా ఈమెకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చిన్న సినిమాలో బోల్డ్‌ పాత్రలకు కూడా ఈమెను సంప్రదించే అవకాశం ఉంది. ఇక ఈమె చిన్న రేంజ్‌ ఐటెం సాంగ్స్‌ కు కూడా వాంటెడ్‌ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదే రేంజ్‌ లో అందాల ప్రదర్శన కొనసాగిస్తే ఈ అమ్మడు ఎక్కడికో వెళ్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతకు మించి పాత్రల కోసం హద్దులు దాటిన అందాల ఆరబోత

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...