నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు.. రైతు బంధు సమితి అధ్యక్షుడు నాయిని జయసింహారెడ్డి తేనెటీగల దాడిలో గాయపడి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమద్యంలో మృతి చెందాడు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తు ఉండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
నారాయణపేట ఆసుపత్రికి తరలించినప్పటికే జయసింహారెడ్డి మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయన మద్దతుదారులు కన్నీరు మున్నీరు అయ్యారు. టీఆర్ఎస్ నాయకుడి మృతితో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు.
418957 18091Keep websiteing stuff like this I actually am fond of it 891212
818084 684792Which is some inspirational stuff. Never knew that opinions may be this varied. Thank you for all of the enthusiasm to offer such helpful information here. 2232
651957 688320Its difficult to get knowledgeable folks on this subject, but the truth is be understood as what happens youre preaching about! Thanks 975772
575983 48991Would enjoy to perpetually get updated excellent weblog ! . 59911
864817 881805Exceptional post even so , I was wanting to know should you could write a litte much more on this subject? Id be extremely thankful in the event you could elaborate just a little bit much more. Thanks! 167293
703612 883463The Spirit of the Lord is with them that fear him. 467292