ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారానికి వాయుగుండంగా మారింది. మంగళవారం లోపు తుఫానుగా మారుతుందనే అనుమానాలు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. ఈ తుఫాన్ కు నివర్ అంటూ పేరు పెట్టారు. ఈనెల 25వ తారీకున పుదుచ్చేరి మరియు మహాబలిపురం మద్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అభిప్రాయంను వాతావరణ శాఖ వెళ్లడించింది.
ఆంధ్రా, తమిళనాడు తీరాల వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల నుండి 75 కిలో మీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అన్నారు. వారం రోజుల పాటు మత్య్సకారులు వేటకు వెళ్లకుండా ఉండటం మంచిదని అన్నారు. తెలంగాణలో కూడా తుఫాన్ కారణంగా తేలికపాటి జల్లుల నుండి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఈ సందర్బంగా వాతావరణ శాఖ పేర్కొన్నారు. కోసా ఆంధ్రా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభం అయ్యాయి.
856277 458139Satisfying posting. It would appear that a great deal of the stages are depending upon the originality aspect. Its a funny thing about life if you refuse to accept anything but the most effective, you extremely often get it. by W. Somerset Maugham.. 301535
59825 719696Chaga mushroom tea leaf is thought-about any adverse health elixir at Spain, Siberia and a lot of n . Countries in europe sadly contains before you go ahead significantly avoidable the main limelight under western culture. Mushroom 286032
465663 516251building websites is not only fun, but it can also generate an income for yourself;; 685477
658916 560158Hey! Im at work surfing around your blog from my new apple iphone! Just wanted to say I love reading by way of your blog and look forward to all your posts! Keep up the outstanding work! 239051