స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థాయి ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. అల వైకుంఠపురములో చిత్రం తర్వాత అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ఇప్పుడు చేస్తోన్న పుష్పను ఏకంగా 5 భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు. పుష్ప చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిపోయాడు.
నిన్న జరిగిన పుష్ప టీజర్ లాంచ్ లో ఈ విషయాన్ని అనౌన్స్ చేసారు. ఇక ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు భారీ లెవెల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా తొలిసారిగా హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద లేజర్, లైట్ షో ను సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకూ నిర్వహించనున్నారు.
ఇదే కాకుండా పలు చోట్ల అల్లు అర్జున్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తోన్న విషయం తెల్సిందే.
818768 346690Superb post but I was wanting to know should you could write a litte more on this subject? Id be extremely thankful if you could elaborate a bit bit far more. Thanks! 296391
590972 592561Found your weblog and decided to have a study on it, not what I normally do, but this blog is great. Awesome to see a web site thats not spammed, and truly makes some sense. Anyway, fantastic write up. 913782
809368 273186Really good post, thanks a great deal for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 664709