1990ల్లో వచ్చిన నాగార్జున గీతాంజలి సినిమా క్లాసిక్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన ప్రేమ కథను ఒక చక్కని స్క్రీన్ ప్లే తో దర్శకుడు చూపించిన తీరు అద్బుతం. ఇప్పుడు గీతాంజలి తరహా కథను భారీ తనంతో దర్శకుడు రాధాకృష్ణ రాధేశ్యామ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ను ముగింపు దశకు తీసుకు వచ్చారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా స్టోరీ లైన్ గీతాంజలిని పోలి ఉంటుందని అంటున్నారు. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ప్రాణాంతకమైన వ్యాదితో బాధపడుతూ ఉంటారని అంటున్నారు. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక మంచి స్టోరీ లైన్ ను భారీ బడ్జెట్ తో భారీ టెక్నికల్ వ్యాల్యూస్ తో చూపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. గీతాంజలి సినిమా తరహాలో ఈ సినిమా కథ ఉంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అనుమానమే అన్నట్లుగా ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.
591961 38258I like this website its a master peace ! Glad I discovered this on google . 468861
144291 979406of course like your web-site nonetheless you need to have to check the spelling on quite a couple of of your posts. Several them are rife with spelling issues and I to discover it really bothersome to inform the reality even so Ill surely come back once more. 137682