Game Changer: ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా రెండు భాగాలుగా!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు దీనికి నిర్మాత. ఇక అసలు విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ ను రెండు భాగాలుగా చేయాలి అనేది దిల్ రాజు ఆలోచన అట. శంకర్ కూడా దీనికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి గేమ్ ఛేంజర్ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలుగా తీద్దాం అన్న ఆలోచన లేదు. అయితే భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు భాగాలు అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది అని నిర్మాతగా దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. కానీ దీనికి రామ్ చరణ్ అంత సానుకూలంగా లేడు. ప్రస్తుతం తనకు చాలానే కమిట్మెంట్స్ ఉన్నాయి. త్వరగా వాటికి మూవ్ అవ్వాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల్లో రెండు భాగాల ట్రెండ్ బలంగా నడుస్తోన్న విషయం తెల్సిందే.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహ రాశికి గుర్తింపు సూచనలు.. మీన రాశికి ఆర్థిక ఉపశమనం కనిపించే రోజు

ఏప్రిల్ 9 , 2026 గురువారం రాశిఫలాలు ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి పనుల్లో ఊపొస్తే, మరికొన్ని రాశుల వారు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, ధనం, ప్రయాణాలు,...

హర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు: ఇరాన్ పోర్టులపై అమెరికా కఠిన చర్యలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. ఇరాన్‌కు చెందిన కీలక ఓడరేవులను అమెరికా నేవీ దళాలు దిగ్బంధిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా భారీగా...

పవన్ కళ్యాణ్ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా?

Pawan Kalyan – Surender Reddy కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పుడు బయటికి వస్తున్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం...

Tollywood: పర్సంటేజీపై పరిశ్రమలో వివాదం..! ఏం జరుగుతుందో..

Tollywood: సినిమాల ప్రదర్శనలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని తమకు ఇవ్వాలని కొందరు ధియేటర్ యజమానులు గతంలో విన్నవించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని 23...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం మీద నవ్వొచ్చే కామెంట్స్ చేసుకుంటే సబబు...