Rakshasa Raju: రాక్షస రాజుకు ముహూర్తం ఫిక్స్ అయిందే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,608FansLike
57,764FollowersFollow

రానా దగ్గుబాటి, తేజ కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సూపర్బ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.

తేజ రీసెంట్ చిత్రం అహింస ఈవెంట్ లో వీరి కాంబోలో తెరకెక్కే సినిమాకు రాక్షస రాజు అనే టైటిల్ పెట్టినట్లు తేజ అనౌన్స్ చేసాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. రాక్షస రాజుకు ఈ నెల 28న కొబ్బరి కాయ కొట్టనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలోనే ప్రకటిస్తారు.

రానా దగ్గుబాటి సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. అయితే వారి వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయి.

సినిమా

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు. భారీ ప్రమోషన్స్ చేసి...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...