కరోనాతో పలువురు ప్రముఖులు మృతి చెందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో మృతి చెందుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న రాత్రి బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రవణ్ రాథోడ్ తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జానీలాల్ కూడా తుది శ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ చిత్రాలకు ఈయన సినిమాటోగ్రఫిని అందించారు. ప్రస్తుతం కూడా ఆయన ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెండు వారాల క్రితం ఒక హిందీ సినిమా షూటింగ్ సందర్బంగా కరోనా బారిన పడ్డారు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో తుది శ్వాస విడిచారు. జానీలాల్ మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
212729 108041hello i discovered your post and thought it was very informational likewise i suggest this website about repairing lap tops Click Here 97629
692192 54579Hi. Cool write-up. Theres a dilemma with the site in chrome, and you may want to check this The browser will be the marketplace chief and a big component of other folks will miss your superb writing due to this difficulty. I like your Post and I am recommend it for a Site Award. 243245