సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ ఓ రేంజ్ లో వ్యూస్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఏకంగా 145 కోట్ల వరకు జరగడం విశేషం.
టాలీవుడ్ లో ఓ సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ లో బిజినెస్ జరుపుకోవడంతో మహర్షి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. థియేట్రికల్ హక్కులు ఏకంగా 100 కోట్లవరకు జరిగితే .. నాన్ థియేట్రికల్ హక్కులు 45 కోట్ల వరకు జరిగాయి .. అంటే మొత్తంగా 145 కోట్ల బిజినెస్ తో మహర్షి తనదైన హవా క్రియేట్ చేస్తున్నాడు.
బాహుబలి తరువాత ఆ రేంజ్ లో బిజినెస్ జరుపుకున్న చిత్రం మహర్షి అని అందరు అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని రెండో సాంగ్ కూడా విడుదల చేశారు. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా కచ్చితంగా 200 కోట్ల క్లబ్ కు చేరడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం .. ఏమి జరుగుతుందో.
204570 560721Some really useful data in there. Why not hold some sort of contest for your readers? 969246
966695 134123Hey mate, .This was an exceptional post for such a hard topic to speak about. I look forward to seeing many far more excellent posts like this 1. Thanks 183987
402271 67827Basically received my 1st cavity. Rather devastating. I would like a super smile. Seeking a good deal a lot more choices. Numerous thanks for the post 545947