Switch to English

ఎక్స్ క్లూజివ్ చిట్ చాట్: ఎస్తర్ – మళ్ళీ పెళ్లి అనేది దేవుడి చేతుల్లో ఉంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

గత ఏడాది జనవరిలో మంగళూరులో ఘనంగా పెళ్లి చేసుకున్న సింగర్ నోయెల్ సేన్ – హీరోయిన్ ఎస్తర్ లు కొద్ది రోజులకే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులకి అప్లై చేశారు. ఫైనల్ గా ఏడాది తర్వాత వారిద్దరికీ మంగళూరు కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఎస్తర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఈ సందర్భంలో తాను ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది. అలాగే తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తనతో ముచ్చటించాము.. ఆ విశేషాలు

ప్రశ్న) ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి?

ఇది అని చెప్పడం కష్టం.. పెళ్ళైన కొద్దీ రోజులకే మా ఇద్దరి మనస్తత్వాల పరంగా కొన్ని కొన్ని విభేదాలు ఎదురయ్యాయి. ఫైనల్ గా మాకు సెట్ కాదని డిసైడ్ అయ్యాక.. ఇద్దరం మ్యూచువల్ గానే అనుకొని విడాకులకు అప్లై చేసాం. ఇన్ని రోజులు కోర్టు అధికారికంగా ఓకే చెయ్యలేదు కాబట్టి ఆగాము. నిన్న(ఆగుట 31వ తేదీ) మధ్యాహ్నం కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇవాళ అనౌన్స్ చేసాను.

ప్రశ్న) పెళ్లి అనే బంధం ఇక లేదు కాబట్టి మళ్ళీ మీరు సినిమాల్లో నటిస్తారా?

చెప్పాలంటే నా ప్రొఫెషన్ కి సినిమాకి ఏ మాత్రం సంబంధం లేదు. నేను పెళ్లి చేసుకున్నాక కూడా పలు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అవేవి అంత చెప్పుకోదగిన పాత్రలు కావడం వలన రిజెక్ట్ చేస్తూ వచ్చాను. ఈ గ్యాప్ లో తెలుగులో చేయకపోయినా కన్నడలో రెండు సినిమాలు చేసాను. కాబట్టి పెళ్ళైనప్పుడూ నా ప్రొఫెషన్ ని వదల్లేదు, ఇప్పుడు వదలను. మంచి పాత్ర వస్తే సినిమా చేయడానికి నేనెప్పుడూ రెడీనే..

ప్రశ్న) ఒకసారి పెళ్లితో చేదు అనుభవం ఎదురైంది కదా.. సో మళ్ళీ పెళ్లి అనే ఆలోచనపై మీ అభిప్రాయం?

నేనుప్పుడూ లైఫ్ ఇది ఇలానే ఉంటుందని, మనం ఏం అనుకుంటామో అదే జరగాలని లేదు. జస్ట్ లైఫ్ ఎలా తీసుకెళ్ళిపోతే అలా వెళ్తాను. మళ్ళీ పెళ్లి అనేది నా చేతుల్లో లేదు.. దేవుడు ఎలా తీసుకెళ్తే అలా వెళ్లడమే..

అంతటితో ఇప్పుడు ఇంతకన్నా ఏమీ చెప్పలేననడంతో మా చాటింగ్ ని ముగించాం..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...