నేపాల్ దేశంలో భూకంపం సంభవించింది. రెక్టార్ స్కెలుపై 6.3 తీవ్రతగా నమోదైంది. సరిగ్గా తెల్లవారుజామున 1.57 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు అధికారికంగా ప్రకటించారు. దీని తీవ్రతకు నేపాల్ లోని దోటిలో ఒక ఇల్లు నేలమట్టం అవ్వగా ఆరుగురు చనిపోయారు. ఐదుగురు గాయపడినట్లు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఐదు గంటల వ్యవధిలో వచ్చిన రెండో భూకంపంగా చెబుతున్నారు. రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. అలాగే 1.57 గంటలకు 6.3 తీవ్రతతో రెండవ భూకంపం వచ్చింది.
ఈ భూకంపాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే భూ ప్రకంపనలు ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, లక్నోలో కూడా సంభవించాయి. సోషల్ మీడియాలో ప్రజలు ప్రకంపనల వల్ల తమకు కలిగిన అనుభవాలను పంచుకున్నారు. చాలా మంది దీని వల్ల కంగారుపడ్డారు.
ఇక నేపాల్ ప్రభుత్వం మరణించిన కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది.
407031 997046I feel one of your ads triggered my internet browser to resize, you may want to put that on your blacklist. 400351
956526 316637As I web-site possessor I believe the content material here is rattling magnificent , appreciate it for your efforts. You should keep it up forever! Best of luck. 398042
Wow that was unusual. I just wrote an very long comment but after
I clicked submit my comment didn’t appear. Grrrr…
well I’m not writing all that over again. Regardless, just
wanted to say fantastic blog!
I am not sure where you’re getting your information, but good topic.
I needs to spend some time learning more or understanding more.
Thanks for excellent information I was looking for this information for my mission.
Does your blog have a contact page? I’m having a tough time locating it but, I’d like to send
you an email. I’ve got some ideas for your blog you might
be interested in hearing. Either way, great blog and I look forward
to seeing it grow over time.
231891 200838You designed some decent points there. I looked more than the internet for your issue and discovered most people will go along with together along with your site. 445360
300506 398293Woh I enjoy your content , saved to favorites ! . 770004